Jump to content

Pichakuntla Vari Pitta Kathalu

Recommended Posts

Posted

nee yavva nuvvu ekkadanunchi vachaav .. rockzz babu nee frmnd aa ?

Friend aa M@tta na
  • Replies 47
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Gajji_maraja

    15

  • StuartBinny

    12

  • sigsegv

    6

  • powerstar02

    3

Posted

Orey mee bathukulu entha...toofaan disaster but collected 5 cr share...CMGR avg...but collected 33..disaster tho 36 collected we...vacchi dash dash

oka tadu ey vuncle tp avtadi pawan-kalyan-trivikram-laugh-gif.gif

Posted

1.పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తా

(బాబూ.. ఇస్తాంబుల్ దాకా ఎందుకు గానీ, పాతబస్తీని హైదరాబాదులోని ఇతర ప్రాంతాల్లా చేయి చాలు.)

2. హైదరాబాదును స్లమ్ ఫ్రీ సిటీ చేస్తా

(అసలు ఓట్లేసేదే వాళ్లు, వారిని ఊరవతలకు తీసుకెళ్తానంటే మీ కార్పొరేటరు అభ్యర్థులు కూడా ఒప్పుకోరు. అవి చిరకాలం అలాగే ఉంచడానికి వారు ఏం కావాలో అది చేస్తారు.

3. హైదరాబాదు రోడ్లు అద్దంలా మెరిపిస్తా.

(అంత ఆశ లేదు గాని నడుం విరిగిన వారితో ఆస్పత్రుల్లో బెడ్లన్లీ ఫుల్లు. ముందు ఆ గుంతలు కాస్తా పూడ్పించి పుణ్యం కట్టుకో.

4.  హామీలు  నెరవేర్చకపోతే ఓట్లడగను

(…ఐదేళ్ల సంగతి కదా చూద్దాం లే)

5. హాలీవుడ్ వంటి ఫిల్మ్ స్టూడియోలు కట్టిస్తా.

(ముందు ఉన్న స్టూడియోలు పీకేయకుండా జాగ్రత్తలు తీసుకో. మంచి నీళ్లు ఇవ్వు అందరికీ అదేపదివేలు.)

6. భాగ్యనగరం ఇక వరల్డ్ క్లాస్ సిటీ.

(ముందు కరెంటు కోతల రహిత సిటీ చేసినాక మాట్లాడదాం.

ali+venu+madhav+gif+%25282%2529.gif

Posted

Orey mee bathukulu entha...toofaan disaster but collected 5 cr share...CMGR avg...but collected 33..disaster tho 36 collected we...vacchi dash dash

Chill mayya enduk violent ga matladuthunnav tumblr_mqb6wzSo791spvnemo1_250_01.gif?14
Posted

vodiyammaa emmana thread aa...evadini evadu self quoting seskuntunnaro ardam kavatam ledu ali+venu+madhav+gif+%25282%2529.gif

Posted

1.పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తా

(బాబూ.. ఇస్తాంబుల్ దాకా ఎందుకు గానీ, పాతబస్తీని హైదరాబాదులోని ఇతర ప్రాంతాల్లా చేయి చాలు.)

2. హైదరాబాదును స్లమ్ ఫ్రీ సిటీ చేస్తా

(అసలు ఓట్లేసేదే వాళ్లు, వారిని ఊరవతలకు తీసుకెళ్తానంటే మీ కార్పొరేటరు అభ్యర్థులు కూడా ఒప్పుకోరు. అవి చిరకాలం అలాగే ఉంచడానికి వారు ఏం కావాలో అది చేస్తారు.

3. హైదరాబాదు రోడ్లు అద్దంలా మెరిపిస్తా.

(అంత ఆశ లేదు గాని నడుం విరిగిన వారితో ఆస్పత్రుల్లో బెడ్లన్లీ ఫుల్లు. ముందు ఆ గుంతలు కాస్తా పూడ్పించి పుణ్యం కట్టుకో.

4.  హామీలు  నెరవేర్చకపోతే ఓట్లడగను

(…ఐదేళ్ల సంగతి కదా చూద్దాం లే)

5. హాలీవుడ్ వంటి ఫిల్మ్ స్టూడియోలు కట్టిస్తా.

(ముందు ఉన్న స్టూడియోలు పీకేయకుండా జాగ్రత్తలు తీసుకో. మంచి నీళ్లు ఇవ్వు అందరికీ అదేపదివేలు.)

6. భాగ్యనగరం ఇక వరల్డ్ క్లాస్ సిటీ.

(ముందు కరెంటు కోతల రహిత సిటీ చేసినాక మాట్లాడదాం.

ali+venu+madhav+gif+%25282%2529.gif

aha oho ali+venu+madhav+gif+%25282%2529.gif

×
×
  • Create New...