Jump to content

Recommended Posts

Posted
  ఏపీపై సుప్రీంలో పిటిషన్...తెలంగాణ సర్కారు నిర్ణయం     08:42 AM
రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పలు అంశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు దాదాపుగా నిర్ణయం తీసుకుంది. ఈ వారంలో పిటిషన్ ను దాఖలు చేసేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పలు వివరాలను ఉద్దేశపూర్వకంగానే ఏపీ ప్రభుత్వం దాయడం, తనకు న్యాయంగా రావాల్సిన విద్యుత్ వాటా నిరాకరించడాన్ని తెలంగాణ సర్కారు సదరు పిటిషన్ లో ప్రస్తావించే అవకాశాలున్నాయి. శ్రీశైలం కనీస నీటి మట్టానికి సంబంధించిన కృష్ణా ట్రిబ్యూనల్ ఉత్తర్వులను కూడా తెలంగాణ సర్కారు సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు సమాయత్తమవుతోంది.

 

Posted

esari Kuda SC middle finger chupistundhi w8 and see

Posted

unnadi kooda pogottukunte appudu telustundi kcr ki
pawan-kalyan-trivikram-laugh-gif.gif

Posted

Courts KCR gadi govt peddaga achiraledu  ani kuda aalochinchadamledu....Malli VP avvalani tondarapadutunnadu :)

×
×
  • Create New...