Jump to content

Recommended Posts

Posted
అంతర్జాతీయ ప్రమాణాలతో వాటర్ గ్రిడ్ నిర్మిస్తాం: కేటీఆర్      04:57 PM
తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో వాటర్ గ్రిడ్ నిర్మిస్తామని ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, వాటర్ గ్రిడ్ నిర్మాణానికి అంతర్జాతీయ ప్రమాణాలున్న కంపెనీలకే అవకాశం ఇస్తామని అన్నారు. ప్రభుత్వమే ఆయా కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. వాటర్ గ్రిడ్ కోసం నిర్వహించే టెండర్ల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు.

 

Posted

akkada hussain sagar clean chesthe ade goppa....

 

poyina nelalo maa aapice lo tellodu hyd velladu, return vocchaka adigadu......why no one Swimming ani bye1 emi cheptam......akkada Swimming banned ani evo kahanilu cheppam.....

 

 

Edchi sastunnaru ga

 

×
×
  • Create New...