Jump to content

Recommended Posts

Posted

Bill lo e changes chesi AP ki nyayam cheyyalanii memu BJP ni demand chestunnam..leni paksam lo memu Udyamam chestam TG meeda

 

1. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పన్నుల ఆదాయం లో (30-40 వేల కోట్లు) 58% వాటా

 

2. ఉమ్మడి రాజధాని అయిన జి.హెచ్.ఎం.సి ఆదాయం లో (5 వేల కోట్లు) 58% వాటా

 

3. సింగరేణి బొగ్గు కంపనీలో రాష్ట్ర ప్రభుత్వం వాటా లో 58% వాటా

 

4. హైదరాబాద్ లోని ఆర్.టి.సి ఉమ్మడి ఆస్తులలో 58% వాటా

 

5. తెలంగాణా కు సంబంధం లేని ఎ.పి.ఎం.డి.సి. లో 100% వాటా

 

6. భద్రాచలం లోని 4 మండలాలు (చర్ల, దుమ్ముగూడెం,వాజేడు, వెంకటా పురం), భద్రాచలం పట్టణం, అశ్వారావు పేట , మునగాల, గద్వాల, ఆలంపూర్, కోడంగల్, నడి గూడెం లాంటివి ఆంధ్ర ప్రాంతాలు, వీటిని ఆంధ్ర లోనే కలపాలి.

 

7. నాగార్జున సాగర్ జలాశయం, సాగర్ ప్రాజెక్ట్ లు గుంటూరు జిల్లా అటవీ ప్రాంతాలు, శ్రీశైలం ప్రాజెక్ట్ కుడి, ఎడమలు కర్నూల్ ప్రాంతాలు, సుంకేసుల కూడా కర్నూల్ ప్రాంతమే కావున వీటిని కూడా ఆంధ్ర లోనే కలపాలి.

 

8. రాజధాని హైదరాబాద్ ప్రభుత్వ ఆస్తుల మార్కెట్ విలువ లో 58% ఆంధ్ర ప్రదేశ్ కె చెందాలి.

 

9. హైదరాబాద్ లో ఉన్న 450 కేంద్ర ప్రభుత్వ సంస్థ లు, విద్యా సంస్థలు లో 58% ఆంధ్ర ప్రదేశ్ కు తరలించాలి.

 

10. గత 58 ఏళ్లుగా, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని గా హైదరాబాద్ కు కేంద్రం ఇచ్చిన వేల కోట్ల గ్రాంట్స్ ను ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారం గా 58% ఆంధ్ర ప్రదేశ్ కు చెల్లించాలి, లేదా అంతే మొత్తం లో ఆంధ్ర కు వచ్చిన అప్పులను తెలంగాణా కు బదిలీ చేయాలి.

 

11. వినియోగం 60%, ఉత్పత్తి 40% ఉన్న తెలంగాణా ప్రాంతం, ఆంధ్ర లో ఉత్పత్తి అయిన కరెంటు ను కారు చౌకగా గత పదేళ్ళు గా వాడుకున్నారు. దీనికి, ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 25 వేల కోట్లు నష్ట పరిహారం తెలంగాణా ప్రభుత్వం చెల్లించాలి.

 

12. కృష్ణ పట్నం పవర్ ప్లాంట్ లో తెలంగాణా డిస్కం లకు ఉన్న 24% వాటా ను ఆంధ్ర ప్రదేశ్ జెన్కో కు బదిలీ చేయాలి. ఎందుకంటే, ఎక్కడి ప్లాంట్స్ వారివే అన్నారు కనుక.

 

13. ఎ.పి.ఎం.డి.సి కు మధ్య ప్రదేశ్, ఓడిశా, లో ఉన్న బొగ్గు గనుల్లో ఆంధ్ర ప్రదేశ్ కు 58% కు తక్కువ కాకుండా వాటా ఇవ్వాలి.

 

14. హైదరాబాద్ లో ఆంధ్ర ప్రజల విషయం లో మానవ హక్కుల ఉల్లంఘనలు, జాత్యంహన్కార దాడులు.

 

15. గత, 58 ఏళ్ళు గా రాజధాని తెలంగాణా లో వుండటం వలన, అన్ని రకాలుగా నష్ట పోయిన ఆంద్ర ప్రదేశ్ కు రూ 4-5 లక్షల కోట్ల నష్ట పరిహారం.

 

16. రాజధాని హైదరాబాద్ లో రాష్ట్రం, కేంద్రం, ప్రైవేటు పెట్టుబడుల మొత్తం విలువ 13 లక్షల కోట్లు, వీటిలో ఆంధ్ర ప్రదేశ్ కు 58% చెందాలి, లేదా ఆంధ్ర కు తరలించాలి.

 

  • Replies 63
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • ticket

    17

  • alpachinao

    11

  • mustang302

    10

  • StuartBinny

    5

Top Posters In This Topic

Posted

Ck n kill bill will come wait... Pithaka n house mayya as side dish

Posted

Attack KCR man... not TG....  %$#$

 

KCR ki silent approval icharu TG prajanikam androllani tittamani..TG udayamam lo participate chesinavallantha manaku jarigina e anyamam ku responsible
 

Posted

Dont generalize, would have appreciated if the same questions was for TRS/KCR supporters and not all TGs 

Posted

gallery_8818_2_281352.gif?1403646236iavvaru..isthae teesukuntaru..!!

Posted

Dont generalize, would have appreciated if the same questions was for TRS/KCR supporters and not all TGs 

gallery_8818_2_281352.gif?1403646236akkada genralize chayyadaniki em undhi..vote vesi gelipisthae..vuu annattae gaa janam kooda...!!

×
×
  • Create New...