Jump to content

Recommended Posts

Posted

haragopal.jpg

 

తెలంగా ఉద్యమంలో విద్యావంతులు కీలకపాత్ర పోషించారు. అసలు తెలంగాణ వచ్చేస్తే తమ కష్టాలన్నీ తీరిపోతాయని వారుకూడా విపరీతమైన ప్రచారం చేశారు. రాష్ట్రం విడిపోతే ఉద్యోగాలు కూడా వచ్చేస్తాయని.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ సంబంధించిన విషయం ప్రత్యేక రాష్ట్రమని ఎన్నో కబుర్లు చెప్పారు. సాధారణంగా ప్రజా ఉద్యమాలకు మద్దతుగా నిలిచే ఈ ప్రొఫెసర్లు.. సీమాంధ్ర ప్రజలు రోడ్డెక్కినా పట్టించుకోకుండా దానిని పెట్టుబడి ఉద్యమమని, తెలంగాణ ఉద్యమమే నికార్సైన ఉద్యమమని వ్యాఖ్యానించేవారు. అసలు సీమాంధ్రపాలకుల వల్లే తమకు కష్టాలని మాటిమాటికీ విమర్శలు గుప్పించారు. అటువంటివారిలో ముందువరుసలో ఉండేవారు ప్రొఫెసర్ హరగోపాల్… ఇప్పుడు తెలంగాణ వచ్చి ఐదు నెలలు కాకుండానే వీరికి తత్వం బోధపడింది.

పౌర హక్కుల సంఘాలు, ఇతర హక్కుల సంఘాల ఆధ్వర్యంలో  ఇటీవల హైదరాబాద్ లో ఓ సదస్సు నిర్వహించాలని అందరూ భావించారు. స్వేచ్ఛా తెలంగాణలో తమకు ఎటువంటి అడ్డంకులు ఉండవని వారు భావించారు. అయితే సభకు అసాంఘిక శక్తులు వస్తాయన్న సమాచారం ఉందంటూ పోలీసులు అనుమతి నిరాకరించారు. అంతేకాదు ప్రొఫెసర్ హరగోపాల్ ని ఇంటినుంచే పోలీసు స్టేషన్ కి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. దీంతో వారికి అసలు విషయం బోధ పడింది. అందుకే కేసీఆర్ పాలనకన్నా రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడే బాగుండేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడిందన్న సంతోషం మిగలడంలేదని చెప్పారు. ఇప్పుడు వీరి పరిస్థితిని చూసి చాలా మంది బాగా అయ్యిందని సంబర పడుతున్నారు. అప్పడేమో రాష్ట్రం విడిపోతే ఇరుప్రాంతాలకూ నష్టమే అని సీమాంధ్రులు చెబితే.. మా రాష్ట్రం మాకిచ్చే స్తే చాలు అని మూర్ఖంగా మాట్లాడిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. హరగోపాల్ ప్రొఫెసర్ కాబట్టి ఉమ్మడి రాష్ట్రమే బాగుందన్న విషయాన్ని ముందే గుర్తించారని.. మిగిలిన వారికి కూడా త్వరలోనే అర్థమవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.

 

Posted
రోడ్డు పక్కగా గారడీ విద్యలవాడు ఓ బుడ్డోణ్ణి గంపకింద కూర్చోబెట్టి అడుగుతున్నాడు.
 
"ఏరా కళ్ళకి ఇప్పుడు ఏం కనబడుతోంది రా?"
 
"బంగారు తెలంగాణ" అరిచాడా బుడ్డోడు.
 
"చూడండి బాబూ ఇది మా తావీజ్ మహిమ" అనుకుంటూ జనాల దగ్గర చిల్లర పోగేసుకునే పనిలో పడ్డాడా గారడీవాడు. 
 
చూడబోతే భవిష్యద్దర్శనం ఇలాగే ఉన్నట్టుంది.
 
అరెరెరె... పక్కవాడు తుమ్మితే కుట్ర, గాలి పీల్చితే నేరం. అసలు బతకటమే ఘోరాతి ఘోరం అన్నట్టు సాగిన అకృత్యాలు ఇంకా మరుగునే పడలేదు. తెలంగాణకు పట్టిన సకల రోగాలకూ ఆంధ్రోళ్ళే కారణం. ప్రత్యేక రాష్ట్రమే సకల రోగ నివారిణి అంటూ ఊక దంచిన రోళ్ళని ఇంకా కడగనేలేదు. అప్పుడే ఓ పేరుగొప్ప తె.మేధావి గారికి పాత రాష్ట్రమే బాగుందిట!
Posted

Jagratha ...sachipotaremo edchi edchi

ippatike 380 farmers poyaru tanks-o.gif

Posted

Jagratha ...sachipotaremo edchi edchi

Lol mamalni dochukoni crying antaru. .
Donga somu tine valaki emi telusu kastapadam ante
Posted

Lol mamalni dochukoni crying antaru. .
Donga somu tine valaki emi telusu kastapadam ante

Donga leaders donga businessman ekkadivallo andariki telusu


Keep crying
×
×
  • Create New...