Jump to content

Recommended Posts

Posted
 
4,400 ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ ఆమోదం      06:40 PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 4,400 ఉద్యోగాల భర్తీకి ఆమోదముద్ర వేసినట్టు సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా భర్తీ కావాల్సిన ఏఏఈవో పోస్టులను భర్తీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన కోర్సుల్లో డిప్లోమా చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆదర్శరైతు వ్యవస్థను రద్దు చేయడంతో, ఆ స్థానంలో సాంకేతిక అధికారుల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.

 

Posted

Good going KCR......inka busy ayipooyi AP meda crying taginchu.....

×
×
  • Create New...