timmy Posted December 19, 2014 Report Posted December 19, 2014 నిరంతర శ్రామికుడిలా టీడీపీ కోసం పని చేస్తా: జూపూడి 09:00 PM నిరంతర శ్రామికుడిలా టీడీపీ కోసం పని చేస్తానని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ తెలిపారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్ లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళితుల ప్రతినిధిగా టీడీపీలో చేరానన్నారు. తనను దళితులే టీడీపీలో చేరమని చెప్పారని ఆయన చెప్పారు. పార్టీ అధినేతతో భేటీ సందర్భంగా సరైన చోట సరైన వ్యక్తి చేరారని బాబు పేర్కొన్నారని ఆయన తెలిపారు. అవినీతి, అక్రమాలను మౌనంగా భరించిన తాను, ఇకపై అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా పని చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధిలో దళితుల పాత్ర ఉండాలనే తాను టీడీపీలో చేరానని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబుతో కలిసి రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటానని అన్నారు.
timmy Posted December 19, 2014 Report Posted December 19, 2014 కాసేపట్లో వందిమాగధులతో టీడీపీలో చేరనున్న జూపూడి 08:25 PM మాలమహానాడు నేత జూపూడి ప్రభాకర్ మరికాసేపట్లో టీడీపీలో చేరనున్నారని సమాచారం. వైఎస్సార్సీపీలో కీలక పాత్ర పోషించిన జూపూడి ప్రభాకర్ అధినేత వ్యవహారశైలిపై కినుక వహించి ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్న ఆయన కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో భేటీ కానున్నారు. బాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్సీలు, సుమారు వంద మంది వరకు మాల మహానాడు నేతలు టీడీపీలో చేరనున్నారు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఎమ్మెల్సీ పదవి కాపాడుకునేందుకు జూపూడి టీడీపీలో చేరుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.
Gajji_maraja Posted December 19, 2014 Report Posted December 19, 2014 నిరంతర శ్రామికుడిలా టీడీపీ కోసం పని చేస్తా: జూపూడి 09:00 PM నిరంతర శ్రామికుడిలా టీడీపీ కోసం పని చేస్తానని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ తెలిపారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్ లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళితుల ప్రతినిధిగా టీడీపీలో చేరానన్నారు. తనను దళితులే టీడీపీలో చేరమని చెప్పారని ఆయన చెప్పారు. పార్టీ అధినేతతో భేటీ సందర్భంగా సరైన చోట సరైన వ్యక్తి చేరారని బాబు పేర్కొన్నారని ఆయన తెలిపారు. అవినీతి, అక్రమాలను మౌనంగా భరించిన తాను, ఇకపై అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా పని చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధిలో దళితుల పాత్ర ఉండాలనే తాను టీడీపీలో చేరానని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబుతో కలిసి రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటానని అన్నారు. YSR hardcore fan jupudi kooda na rofl
timmy Posted December 19, 2014 Report Posted December 19, 2014 https://www.youtube.com/watch?v=DKZT5p9y1qs
citizenofIND Posted December 19, 2014 Report Posted December 19, 2014 Jupufi tdp loki endhuku vayya ask him to join cong
posaanisam Posted December 19, 2014 Author Report Posted December 19, 2014 Jupufi tdp loki endhuku vayya ask him to join cong Entry leni vallu bjp Unna vallu tdp
Gajji_maraja Posted December 19, 2014 Report Posted December 19, 2014 Jupufi tdp loki endhuku vayya ask him to join cong
posaanisam Posted December 22, 2014 Author Report Posted December 22, 2014 Gandi babji Konatala Boddu bhaksr rao official now
posaanisam Posted December 22, 2014 Author Report Posted December 22, 2014 Future lo oka bhibatsamiba twist chusina ascharya padakrledu
timmy Posted December 22, 2014 Report Posted December 22, 2014 టీడీపీలో చేరనున్న వైసీపీ ఎమ్మెల్సీ! 02:44 PM వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు ఈ రోజు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వైసీపీని వీడి టీడీపీలో చేరాలని నిర్ణయించుకునే ఆయన ఈ మేరకు సీఎంను కలిసినట్టు తెలుస్తోంది. ఈ నెల 23వ తేదీ సాయంత్రం భాస్కర రామారావు తెలుగుదేశంలో చేరనున్నట్టు సమాచారం.
timmy Posted December 22, 2014 Report Posted December 22, 2014 Gandi babji Konatala Boddu bhaksr rao official now BJP kooda aggressive gaane unnaru. Botsa into BJP ani talks vasthunnai
Recommended Posts