Jump to content

Recommended Posts

  • Replies 39
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • ChandraSekharCherukuri

    8

  • srikanthraparla

    7

  • StuartBinny

    7

  • timmy

    5

Popular Days

Top Posters In This Topic

Posted

YSR Congress Party President Y.S.Jagan Mohan Reddy on Tuesday criticized Andhra Pradesh Chief Minister Chandrababu for failing to fulfill the promises he had made during 2014 elections. Addressing a press meet in Hyderabad, Jagan read out details of Telugu Desam Party manifesto, pointing in particular at loan waiver to farmers and DWCRA groups and the promise of employment to one member of each family in the state. He also ridiculed the importance Chandrababu had given to publicize his manifesto.

Posted
 
జనవరిలో నిరాహార దీక్ష చేపడుతున్నా: జగన్     01:20 PM
ఆరు నెలల నుంచి అధికారంలో ఉన్న చంద్రబాబు ఒక్క ఎన్నికల హామీని కూడా నెరవేర్చలేక పోయారని వైకాపా అధినేత జగన్ ఆరోపించారు. అన్ని విషయాలను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే ఎన్నికల హామీలను ఇస్తున్నామన్న చంద్రబాబు...ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని... ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు రూ. 2 వేల భత్యం చెల్లిస్తామన్న చంద్రబాబు ఆ హామీని గాలికొదిలేశారని విమర్శించారు. రైతు రుణాలు మాఫీ కాకపోవడం వల్ల, రైతులపై మరో రూ. 14 వేల కోట్ల అపరాధ భారం పడిందని చెప్పారు. 

రుణాలను రీషెడ్యూల్ చేయకపోవడం వల్ల పంటలకు ఇన్స్యూరెన్స్ సదుపాయం లేకుండా పోయిందని జగన్ మండిపడ్డారు. డ్వాక్రా మహిళలను నిర్దాక్షిణ్యంగా పోలీసులతో నెట్టి వేస్తున్నారని అన్నారు. చంద్రబాబును గట్టిగా నిలదీయాల్సిన సమయం ఆసన్నమయిందని తెలిపారు. రేపట్నుంచి అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. డిసెంబరులో కలెక్టరేట్లలో నిరసన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని... ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు. జనవరి 6, 7 తేదీల్లో స్వయంగా తానే నిరాహార దీక్షకు కూర్చుంటున్నట్టు తెలిపారు. గోదావరి జిల్లాల్లో తన నిరాహారదీక్ష ఉంటుందని చెప్పారు.

 

Posted

Puli raja meda poll padindi, nee vote vesi vellu photo-thumb-47618.png?_r=1412767323

Posted
అడ్డగోలు సంపాదన ఏంచేయాలో తెలీకే జగన్ దీక్షలు: సోమిరెడ్డి      05:32 PM
ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రేపటినుంచి దీక్ష చేపట్టనుండడంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. హైదరాబాదులోని టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన మాట్లాడుతూ, అడ్డగోలుగా సంపాదించిన డబ్బును ఏంచేయాలో తెలీకే ఇలా దీక్షలు చేపడుతున్నారని విమర్శించారు. మూడు నెలలపాటు దీక్షలు అని జగన్ అంటున్నారని, ఈ మూడు నెలల్లో ఆయన జైలుకు వెళ్లరన్న నమ్మకం ఉందా? అని చురక వేశారు. జగన్ ఆరోపణలు అర్థరహితమన్నారు. కాంగ్రెస్ పాలనలో వేల కోట్ల రూపాయల ఎర్రచందనం అక్రమరవాణా జరిగిందని, వాటిపై ఎందుకు ప్రశ్నించలేదన్నారు. పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ నాశనం చేసిందన్నారు. 

రాష్ట్రం కష్టాల్లో ఉందని, అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గాడినపెడుతున్నారని సోమిరెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ కొరత నెలకొని ఉన్న సమయంలోనూ గృహావసరాలకు, వ్యవసాయానికి ఎనిమిది తొమ్మిది గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తుంటే, దీనిపైనా రాద్ధాంతం చేయడం తగదని జగన్ కు హితవు పలికారు. రాష్ట్రంలో బరితెగించిన ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేస్తూ, డ్వాక్రా మహిళలకు ఆదాయం వచ్చే మార్గాలు చూపడాన్ని సైతం జగన్ వ్యతిరేకిస్తున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. 

బకింగ్ హాం కెనాల్ పునరుద్ధరణకు కేంద్రం ఆమోదం తెలిపిందని, ఇది కూడా మీకిష్టం లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పుడు పవర్ హాలీడే లేదని, క్రాప్ హాలీడే లేదని, రూ.5000 కోట్లతో రైతు సాధికారత కార్పొరేషన్ ను ఏర్పాటు చేశామని సోమిరెడ్డి వివరించారు. తుపానుతో అతలాకుతలమైన విశాఖకు పూర్వపు రూపురేఖలు తెచ్చేందుకు బాబు విపరీతంగా కష్టపడుతున్నాడని, ఇందులో ఏం తప్పుబడతారని నిలదీశారు. తుపాను వేళ చంద్రబాబు విశాఖలో ఉన్నారని, అదే సమయంలో జగన్ 7 స్టార్ హోటల్లో ఉన్నారని విమర్శించారు. హోండా కంపెనీని రాష్ట్రానికి తీసుకువచ్చింది చంద్రబాబు కాదా? విశాఖను స్మార్ట్ సిటీగా ప్రకటన చేయించింది చంద్రబాబు కాదా? అని సూటిగా అడిగారు.

 

Posted

Veediki telisnavi 2 vishaylu
1. Nirahara deeksha
2. Odarpu yatra with kisses and hugs as bonus

Ee 2 thappa veediki emi raavanukunta

Posted

Veediki telisnavi 2 vishaylu
1. Nirahara deeksha
2. Odarpu yatra with kisses and hugs as bonus

Ee 2 thappa veediki emi raavanukunta

photo-thumb-47618.png?_r=1412767323

Posted

1 day Chesi hopital lo join itav neku enduku bey darna lu dekshalu lol

Posted

Jan dhaka endhuku appatidhaka baga thini gym emaina chesthada?

Posted

Strong opposition undi AP lo lucky fellas.. TG lo missing adi :(

Posted

 

 

saradaaga sachipora jagga akhilwhistle.gif?1365101079

oriniammakadupumaada.gif

 

kz0xj.jpg.gif?1319602725

 

akhilwhistle.gif?1365101079

×
×
  • Create New...