Jump to content

Recommended Posts

Posted
హుదూద్ తుపాను ధాటికి విజయనగర జిల్లా తీవ్రంగా నష్టోయిన 15 రోజుల తరువాత జిల్లాకు వచ్చిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు తీరిగ్గా మొక్కలు నాటుతున్నారని ఎద్దేవా చేశారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ, ఇంకా రాజుగారి రాచరికపు వాసనలు పోలేదని అన్నారు. తుపాను బాధితులకు భోరోసా ఇవ్వడంలో కేంద్ర మంత్రి విఫలమయ్యారని ఆయన ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు తమ కుటుంబ సభ్యులను డ్వాక్రా సంఘాల్లో చేర్చి ఇసుక దోపిడీకి రంగం సిద్ధం చేశారని ఆయన ఆరోపించారు.

 

Posted

evaru ananaro akkada name ledu kota-n-mohan-babu-o.gif

title lo undhi gaa bothsa ani

×
×
  • Create New...