Jump to content

Telangana Tamullu This Is Your Budget For 2014-15


Recommended Posts

Posted

తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ లోని ముఖ్యాంశాలు ఇవే... 

* మొత్తం బడ్జెట్ రూ. లక్షా 637 కోట్లు. 
* ప్రణాళికా వ్యయం రూ. 48, 648 కోట్లు. 
* ప్రణాళికేతర వ్యయం రూ. 51,989 కోట్లు. 
* రెవెన్యూ మిగులు రూ. 301 కోట్లు. 
* రైతుల రుణమాఫీ కోసం రూ. 4250 కోట్లు. 
* రైతుల ఇన్ పుట్ సబ్సిడీ కోసం రూ. 480.43 కోట్లు చెల్లించాం. 
* అమరవీరుల కుటుంబాలకు రూ. 100 కోట్లు. 
* నీటిపారుదల రంగానికి రూ. 6,500 కోట్లు
* 9వేల చెరువుల మరమ్మతులకు రూ. 2 వేల కోట్లు. ఐదేళ్లలో 40 వేల చెరువులను పునరుద్ధరిస్తాం. 
* మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తాం. 
* రక్షిత మంచినీటికి రూ. 2 వేల కోట్లు. 
* కోళ్ల పరిశ్రమకు వ్యవసాయ హోదా. కోళ్ల పరిశ్రమకు కరెంట్ సబ్సిడీ రూ. 25 కోట్లు. 
* వాటర్ గ్రిడ్ కు రూ. 2 వేల కోట్లు
* సాంస్కృతిక, టూరిజం, క్రీడలకు రూ. 1000 కోట్లు. 
* ఒక్కో చేనేత కుటుంబానికి లక్షన్నర పరిహారం. 
* చేనేత కార్మికుల కుటుంబానికి రూ. లక్ష రుణమాఫీ. 
* జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 10 కోట్లు. 
* అడ్వొకేట్ల సంక్షేమానికి రూ. 100 కోట్లు. 
* గృహ నిర్మాణాలకు రూ. 1000 కోట్లు. 
* ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి రూ. 1.50 కోట్లు. 
* ఫారెస్ట్ కాలేజీలకు రూ. 10 కోట్లు. 
* తిరుమల తరహాలో యాదగిరిగుట్ట అభివృద్ధికి రూ. 100 కోట్లు.

  • Replies 46
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • StuartBinny

    8

  • timmy

    7

  • Gilakkay

    6

  • mustang302

    5

Popular Days

Top Posters In This Topic

Posted

తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ లోని ముఖ్యాంశాలు ఇవే... 

* 1000 ఎకరాల్లో గ్రీన్ హౌస్ కల్టివేషన్. 
* కమతాల ఏకీకరణకు ప్రతిపాదన. 
* డ్రిప్ ఇరిగేషన్ కు రూ. 250 కోట్లు. డ్రిప్ ఇరిగేషన్ లో ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ. 
* బాసర ట్రిపుల్ ఐటీకి రూ. 119.63 కోట్లు. 
* సాంకేతిక విద్యకు రూ. 212.86 కోట్లు. 
* కేజీ టు పీజీ విద్య ప్రణాళికకు రూ. 25 కోట్లు. 
* ఏజన్సీ ప్రాంతాల్లో విద్యా సంస్థల అభివృద్ధికి రూ. 245.92 కోట్లు. 
* వికలాంగుల పింఛన్లకు రూ. 367.75 కోట్లు. 
* వృద్ధులు, వితంతువుల కోసం రూ. 450 కోట్లు.
* జిల్లా ఆసుపత్రుల అభివృద్ధికి రూ. 42 కోట్లు. 
* గర్భిణీ, మహిళా, శిశు సంక్షేమానికి రూ. 330 కోట్లు. 
* ఆదిలాబాద్ లో కొమరం భీమ్ మెమోరియల్ అభివృద్ధికి రూ. 25 కోట్లు. 
* వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 1000 కోట్లు. 
* భూసార పరీక్షకు రూ. 20 కోట్లు. 
* పాఠశాలల అభివృద్ధికి రూ. 10 కోట్లు. 
* మార్కెట్ల ఇంటర్వెన్షన్ కు రూ. 400 కోట్లు. 
* వైద్య శాఖకు రూ. 2,282.86 కోట్లు. 
* గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు చెరో రూ. 100 కోట్లు. 
* మెటర్నిటీ ఆసుపత్రులకు రూ. 50 కోట్లు. 
* కింగ్ కోఠి ఆసుపత్రికి రూ. 27 కోట్లు, నీలోఫర్ ఆసుపత్రికి రూ. 30 కోట్లు. 

* ఈఎన్ టీ ఆసుపత్రులకు రూ. 40 కోట్లు. 
* మెడికల్ కాలేజి భవనాలకు రూ. 152 కోట్లు. 
* ఇరిగేషన్ కు రూ. 6 వేల కోట్లు. 
* దళితుల భూ పంపిణీకి రూ. 1000 కోట్లు. 
* మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు. 
* ఆర్టీసీ అభివృద్ధికి రూ. 400 కోట్లు. త్వరలోనే వెయ్యి బస్సుల కొనుగోలు. 
* హైదరాబాద్ చుట్టుపక్కల వెయ్యి ఎకరాలలో కూరగాయల సాగు. 
* హార్టికల్చర్ అభివృద్ధికి రూ. 250 కోట్లు. 
* విద్యాశాఖకు రూ. 10,600 కోట్లు. 
* ఐటీఐఆర్ ప్రాజెక్టుకు రూ. 90 కోట్లు. 

* హైదరాబాదులో మౌలికవసతుల కల్పనకు పెద్దపీట. నగరాన్ని సేఫ్, స్మార్ట్, స్లమ్ లెస్ సిటీగా మారుస్తాం. 
* హైదరాబాదులో మహిళా భద్రతకు రూ. 10 కోట్లు. 
* హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు రూ. 44.59 కోట్లు. 
* సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు రూ. 25 కోట్లు. 
* బీసీల సంక్షేమానికి రూ. 2,222 కోట్లు.

Posted

తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ లోని ముఖ్యాంశాలు ఇవే... 

* మెట్రో రైల్ కు రూ. 417 కోట్లు. 
* మురికివాడల అభివృద్ధికి రూ. 580 కోట్లు. 
* పేద మహిళలకు గ్యాస్ కనెక్షన్ (దీపం పథకం) కు రూ. 100 కోట్లు. 
* జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అభివృద్ధికి రూ. 250 కోట్లు. 
* రహదారుల అభివృద్ధికి రూ. 4 వేల కోట్లు. 
* వచ్చే ఐదేళ్లలో 25 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు. 
* మూడేళ్ల తర్వాత అందరికీ 24 గంటల విద్యుత్ సరఫరా. 
* కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ. 330 కోట్లు. 
* మైనార్టీల సంక్షేమానికి రూ. 1,030 కోట్లు. 
* ఎస్సీ ఉపప్రణాళికకు రూ. 7,579 కోట్లు. 
* ఎస్టీ ఉపప్రణాళికకు రూ. 4,559 కోట్లు. 
* ఎస్సీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రూ. 97 కోట్లు. 
* గోదావరి పుష్కరాలకు రూ. 100 కోట్లు. 
* రైతులకు సోలార్ పంపు సెట్లకు రూ. 200 కోట్లు.

Posted

numbers matram bagunay ali+venu+madhav+gif+%25282%2529.gif

amara veerula numbers kuda bagunay ali+venu+madhav+gif+%25282%2529.gif

Posted

 కేజీ టు పీజీ విద్య ప్రణాళికకు రూ. 25 కోట్లు. //

mari ekkuva ayipthayi emo 

Posted

 కేజీ టు పీజీ విద్య ప్రణాళికకు రూ. 25 కోట్లు. //

mari ekkuva ayipthayi emo 

ali+venu+madhav+gif+%25282%2529.gif

Posted

* తిరుమల తరహాలో యాదగిరిగుట్ట అభివృద్ధికి రూ. 100 కోట్లు.

AP nunchi inspiration aa

Posted

/// వాటర్ గ్రిడ్ కు రూ. 2 వేల కోట్లు.

 

maree ekkuva avuthayi emo...

Posted

amara veerula numbers kuda bagunay ali+venu+madhav+gif+%25282%2529.gif

AP budget copy paste nothing new ali+venu+madhav+gif+%25282%2529.gif

Posted

AP budget copy paste nothing new ali+venu+madhav+gif+%25282%2529.gif

paachi kallu thage minister ki sontha telivi thetalu ekkada edchay ali+venu+madhav+gif+%25282%2529.gif

Posted

Nice..... enough to cover all sections.... Especially water grid...  _-_  

 

On a lighter note..... AP meeda padi yedavataaniki emi allot cheyyaledaaa... KCR uncle ?  @3$%

Posted

paachi kallu thage minister ki sontha telivi thetalu ekkada edchay ali+venu+madhav+gif+%25282%2529.gif

ali+venu+madhav+gif+%25282%2529.gif

Posted

Nice..... enough to cover all sections.... Especially water grid...  _-_  

 

On a lighter note..... AP meeda padi yedavataaniki emi allot cheyyaledaaa... KCR uncle ?  @3$%

daniki budget enduku ba...trs goons ki paachi kallu thaapinchi mic iste chalu ali+venu+madhav+gif+%25282%2529.gif

×
×
  • Create New...