Jump to content

Recommended Posts

Posted

 జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్యచ
 తస్మాదపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి

 

 

 

నాలుగేళ్లకే స్వర్గ ప్రవేశం!

 అమెరికాకు చెందిన కాల్టన్ బర్ఫో అందరిలాగే నాలుగేళ్ల అల్లరి కుర్రాడు. ఒకరోజు అకస్మాత్తుగా తీవ్ర కడుపునొప్పి మొదలైంది. అపెండిక్స్(ఉండుకం) వాచిపోయి ఆస్పత్రికి వెళ్లేలోపే పేలిపోయింది. వైద్యులు రెండుగంటల పాటు శ్రమించి ఆపరేషన్ చేశారు. అపస్మారకస్థితిలోకి వెళ్లిన కాల్టన్ రెండు గంటల తర్వాత స్పృహలోకి వచ్చాడు. మేలుకోగానే.. తాను స్వర్గానికి వెళ్లొచ్చానని, యేసు ప్రభువును, జాన్ బాప్టిస్ట్‌ను, దేవుడిని చూశానని, అంతకుముందు తాను పుట్టకముందే చనిపోయిన అక్కను, తాతనూ చూశానని చెప్పాడు. పిల్లాడు ఏదో కలల్లోకెళ్లి.. కన్‌ఫ్యూజ్ అయి భ్రమపడి చెబుతున్నాడులే అని వాడి తల్లిదండ్రులు అనుకున్నారు. అయితే.. పాత ఫొటోలన్నీ వెతికించి మరీ తన తాత ‘పాప్’ను వాడు గుర్తుపట్టడంతో విస్తుపోవడం వారి వంతైంది.

 

మరణానుభవం గురించి క్రీ.పూ. 

380వ సంవత్సరంలోనే ఓ సైనికుడి కథనాన్ని ప్రఖ్యాత గ్రీకు తత్వవేత్త ప్లేటో తన ‘రిపబ్లిక్’ గ్రంథంలో ప్రస్తావించాడు. ‘మిత్ ఇర్ (ఇర్ చెప్పిన మాట)’ అనే ఈ కథనం ఇలా ఉంది.. ఇర్ అనే సైనికుడు యుద్ధంలో మరణిస్తాడు. పదిరోజుల తర్వాత సైనికుల మృతదేహాలు తీసుకొస్తారు. అయితే.. ఇర్ శవం మాత్రం కుళ్లిపోకుండా తాజాగానే ఉంటుంది. రెండు రోజుల తర్వాత ఇర్ శవాన్ని చితిపై ఉంచి దహనం చేయబోతుండగా లేచి కూర్చుంటాడు. చనిపోయాక ఈ పదిరోజుల్లో అద్భుతమైన ఆత్మలతో కూడిన సుందర లోకంలోకి తన ప్రయాణం ఎలా సాగింది? తన పూర్వ జన్మ గురించి సైతం ఇర్ వివరించాడట. ‘నీతిమంతంగా ఉండేవారికి మరణం తర్వాత బహుమతి దక్కుతుంది. నీతి తప్పేవారికి శిక్ష తప్పదు’ అంటూ ప్లేటో ఈ కథనానికి ముక్తాయింపునిచ్చాడు

 

 

http://www.sakshi.com/news/funday/when-you-looked-at-the-heavens-pony-hell-181119

Posted

adhentoo

 

christian ayithey Jesus ni

Muslim ayithey Allah ni

Hindhu ayithey inka poocho math :P

 

 

 

Posted

నా మ... డ్డెం కాదూ.
ఆ కనపడినవాళ్ళు ఈ బుడ్డొడి జి మీద తన్ని కింద కి దెన్... గెయ్ మన్నారా?

Posted

adhentoo

christian ayithey Jesus ni
Muslim ayithey Allah ni
Hindhu ayithey inka poocho math :P


Ha ha devudu Ella vundali anukunte alage kanipisthadu
×
×
  • Create New...