Jump to content

Recommended Posts

Posted

modi-with-babu-300x175.jpgఢిల్లీలో సీఐఐ సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. అది అంతర్జాతీయ పరిశ్రమల సమాఖ్య. ఇంతలో ఓ ఫోన్ వచ్చింది. సాధారణంగా ఇలాంటి సమయాల్లో ఫోన్లు మాట్లాడరు. అటువంటిది సీఎం హోదాలోని వ్యక్తి ప్రసంగం ఆపేసి ఫోను మాట్లాడారు. ఇంతకీ ఎవరు అవతల? అని అందరి ఆసక్తి. అయితే… బాబు ఆ విషయాన్ని వెల్లడించలేదు. కాకపోతే అనంతరం బాబు మాటల్లో అర్థమైన విషయం ఏంటంటే అది మోడీ ఫోన్. ఇంతకీ విషయం ఏంటంటే… ఆదివారం జరిగే కేంద్ర మంత్రి వర్గ విస్తరణ గురించి చంద్రబాబుకు మోడీ ఫోన్ చేశారట. మహారాష్ట్రలో శివసేనకు, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ఎంపీలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ విషయమై మోడీ బాబుతో మాట్లాడినట్లు సమాచారం.

 

ఆస్ట్రేలియా పర్యటనకు ముందే విస్తరణ చేపట్టాలనే ఉద్దేశంతో ఈ ఆదివారం ఆ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇప్పటికే మనోహర్ పారికర్ కు రక్షణ శాఖ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నా దాన్ని అసలు ఆయన ఖండించనే లేదు. మరోవైపు ఈ సమాచారం అందిన వెంటనే ఒక్క మంత్రి పదవి కోసం ఏడుగురు ఎంపీలు ఆ పదవి కోసం పోటీపడుతున్నారు. మరి ఎవరికి దక్కుతుందో! ఒక సమాచారం ఏంటంటే మల్లారెడ్డికి మంత్రి పదవి ఇప్పించడం ద్వారా అటు మజ్లిస్ ను కంట్రోల్లో పెట్టి, తెలంగాణలో టీడీపీని మరింత బలపరిచే ప్రయత్నం చేసే అవకాశాలుంటాయి. అయితే, దత్తన్నకు మంత్రి పదవి దక్కితే మల్లారెడ్డికి హ్యాండే.

Posted

ika thagalettandi db ni me edupu thoo  sSa_j@il sSa_j@il

Posted

vachadu ra fake pakodi original id lo....ika LOLLU  sSa_j@il sSa_j@il

Posted

missed call ichi untadu mundu rofl naks :)

ne ip block cheyali ani thread padindi ps02  sSa_j@il  sSa_j@il

Posted

missed call ichi untadu mundu rofl naks :)

ba enduku ban sesar ninnu :(

Posted

ne ip block cheyali ani thread padindi ps02  sSa_j@il  sSa_j@il

ps02 evadu vay madyalo...

Posted

ps02 evadu vay madyalo...

mundu venuka madyalo...annitlo nuvve ps02  sSa_j@il sSa_j@il

×
×
  • Create New...