Vinuu Posted April 23, 2015 Report Posted April 23, 2015 Sri Venkateswara Vajra Kavacha Stotram – Telugu రచన: ఋషి మార్కండేయ మార్కండేయ ఉవాచ నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారకం ప్రపద్యే వెంకటేశాఖ్యాం తదేవ కవచం మమ సహస్రశీర్షా పురుషో వేంకటేశశ్శిరో వతు ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాణ్ రక్షతు మే హరిః ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు దేవదేవోత్తమోపాయాద్దేహం మే వేంకటేశ్వరః సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిశ్వరః పాలయేన్మాం సదా కర్మసాఫల్యం నః ప్రయచ్ఛతు య ఏతద్వజ్రకవచమభేద్యం వేంకటేశితుః సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః ఇతి శ్రీ వెంకటేస్వర వజ్రకవచస్తోత్రం సంపూర్ణమ్ ||
Recommended Posts