Jump to content

Recommended Posts

Posted
'హుదూద్' ప్రభావిత జిల్లాల్లో వ్యవసాయ రుణాల రీషెడ్యూల్      06:38 PM
ఏపీలో హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయ రుణాల రీషెడ్యూల్ కు బ్యాంకర్ల కమిటీ ఆమోదం తెలిపింది. హైదరాబాదులో ప్రత్యేకంగా సమావేశమైన బ్యాంకర్ల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని అన్ని మండలాల్లో, తూర్పు గోదావరి జిల్లాలోని ఐదు మండలాల్లో రుణాలను రీషెడ్యూల్ చేస్తారు. రుణాలను 5-7 సంవత్సారాల్లో చెల్లించవచ్చని బ్యాంకర్ల కమిటీ పేర్కొంది.

 

  • Upvote 1
Posted

so finally 3 dist ki idi knchm releif annamata

 

12 na central govt comitte visting toofn effectd places

×
×
  • Create New...