Jump to content

Kcr In Assembly: Ap Withholding Ts Its Share Of Power - Ntv


Recommended Posts

Posted
రేవంత్ ప్రసంగంతో సభలో గందరగోళం     02:35 PM
విద్యుత్ శాఖకు అధికారులను కూడా నియమించుకోలేని అసమర్థ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళానికి దారి తీశాయి. రాష్ట్రంలో వందలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, సమస్యను పరిష్కరించాల్సింది పోయి... పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శించడం ఎంత వరకు సబబని రేవంత్ ప్రశ్నించారు. ప్రభుత్వం తనను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని... అయినా, తాను పూర్తి నియంత్రణలోనే ఉంటానని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచింది టీడీపీనే అని చెప్పారు. తన ప్రసంగంలో ప్రభుత్వంపై రేవంత్ విరుచుకుపడుతుండటంతో, అధికారపక్ష సభ్యులు రేవంత్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేసీఆర్, హరీష్ రావు కూడా రేవంత్ ప్రసంగం మధ్యలో కల్పించుకున్నారు. ఈ క్రమంలో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది.

 

Posted

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మరోమారు ఏపీ ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై విరుచుకుపడ్డారు. సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణలో నెలకొన్న విద్యుత్ కొరతపై మాట్లాడిన సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. తెలంగాణకు 54 శాతం విద్యుత్ ఇవ్వాలన్న గవర్నర్ ఉత్తర్వులనే ఏపీ సర్కారు పాటించడం లేదని ఆరోపించారు. 

గవర్నర్ ఆదేశాలనే బేఖాతరు చేస్తున్న ఏపీ ప్రభుత్వం, తెలంగాణను అంధకారంలోకి నెడుతోందని విమర్శించారు. అంతేకాక విద్యుత్ ఒప్పందాలను ఏపీ సర్కారు ఉల్లంఘించిందని కూడా కేసీఆర్ ఆరోపించారు. కృష్ణపట్నం నుంచి 190 మెగావాట్ల విద్యుత్ ను ఏపీ ప్రభుత్వం అడ్డుకుందన్నారు. ఏపీ ప్రభుత్వ వ్యవహార సరళిపై త్వరలోనే కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నామని ఆయన ప్రకటించారు. ఇందుకోసం త్వరలోనే ఢిల్లీకి ప్రభుత్వ బృందాన్ని పంపిస్తామని ఆయన పేర్కొన్నారు.

Posted

pandaga roju kuda old husb ena

akada kuda cbn mida edupena lol

  • 1 month later...
Posted

Sileru Plant allotted to Telangana


Lol Pulkas

https://www.youtube.com/watch?v=q3GUxfPKxvs

 

center ni intefere avvamani TS govt requested. inka allot cheyyaledhu. I may be wrong.

Posted



center ni intefere avvamani TS govt requested. inka allot cheyyaledhu. I may be wrong.



Ninna. Minister Piyush goel cheppadu Rajyasabha lo...allotted to Telangana ani..
Posted

Ninna. Minister Piyush goel cheppadu Rajyasabha lo...allotted to Telangana ani..

 

GP

Posted

Ninna. Minister Piyush goel cheppadu Rajyasabha lo...allotted to Telangana ani..

ippudu idhi kotta godava aiyyetattu undhi between TS & AP.

×
×
  • Create New...