Jump to content

Recommended Posts

Posted
 
రుణమాఫీ కోసం బ్యాంకుల్లో ఆధార్, రేషన్ కార్డుల సమర్పణకు రేపు తుది గడువు      07:28 PM
ఏపీలో రైతు రుణమాఫీ కోసం బ్యాంకుల్లో ఆధార్, రేషన్ కార్డులను సమర్పించేందుకు రేపు తుది గడువు అని ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. ఈ నెల 16న రుణమాఫీ అర్హుల తుదిజాబితా విడుదలవుతుందన్నారు. జాబితా విడుదలైన 48 గంటల్లో అర్హుల ఖాతాకు నగదును బదిలీ చేస్తారని ఆయన వివరించారు.

 

Posted

already submitted 

konni banks kavalani delay chestundi to get benfit frm bth farmrs nd govt

 

vati mida action tisukunte better lkapote farmers ki bokka padutundi

×
×
  • Create New...