Jump to content

Recommended Posts

Posted

ఒక సింగర్ నవాబ్ దగ్గర పాటలు పాడాడు..
నవాబ్ : వాహ్వ ! వీనికి ముత్యాలు ఇవ్వండి.

సింగర్ ఇంకా పాడాడు.
నవాబ్ : వీనికి మణులు మాణిక్యాలు ఇవ్వండి

సింగర్ ఇంకా పాడాడు.
నవాబ్ : వీనికి వజ్ర వైడుర్యాలు ఇవ్వండి.

సింగర్ ఇంకా పాడాడు.
నవాబ్ : వీనికి భూములు నజరానాగా ఇవ్వండి.

సింగర్ చాల సంతోష పడ్డాడు.

ఇంటికి వెళ్లి పెళ్ళాం బిడ్డలకు చెప్పుకున్నాడు.

వాళ్ళు కూడా చాల సంతోష పడ్డారు.

ఎన్ని రోజులైనా నవాబ్ గారు అవి పంపించలేదు.

ఆ సింగర్ చూసి చూసి నవాబ్ దగ్గరకు వెళ్లి " అయ్యా! మీరు ఇస్తామన్న ముత్యాలు, మణులు మాణిక్యాలు, భూములు వగైరా నాకు ఇంతవరకు ఇవ్వలేదు.

దానికి నవాబ్ : ఇందులో ఇచ్చి పుచ్చుకొనుడు ఏముంది. నువ్వు మా చెవులకు ఇంపుగా పాడినావ్. నేను నీ చెవులకు ఇంపుగా చెప్పినాను . చెల్లుకు చెల్లు. ఇంకా ఇచ్చేడిది ఏందీ.?

ఇట్లాగే కెసిఆర్ కూడా మీరు వోట్లు వేసి నన్ను సంతోష పెట్టారు.

అలానే మీకు బంగారు తెలంగాణా అని చెప్పి మిమ్మల్ని సంతోష పెట్టాను.

చెల్లుకు చెల్లు. ఇంకేందిరా భై చేసేది.2wbzul0.gif

ఇది అసెంబ్లీ లో ఒవైసి కెసిఆర్ ని ఉద్దేశించి చెప్పిన పిట్ట కథ !

Last Punch adhurs...

brahmi%20laugh_01.gif?1403646236

Posted

Assembly lo oyc
Ye ooru assebly la chepindu

Nee pitta katha lekka undi

Source pls

×
×
  • Create New...