Jump to content

Recommended Posts

Posted

తెలుగోడి దెబ్బా మజాకా!...నాలుగు రికార్డులు ఈడెన్ లో లిఖించాడు      08:30 PM
ఈడెన్ గార్డెన్స్ లో రోహిత్ శర్మ వన్ మ్యాన్ షో రికార్డులపై రికార్డులు సృష్టించింది. నాలుగు రికార్డులకు ఈడెన్ వేదికైంది. టీమిండియా మాత్రమే 5 సార్లు 400 పైచిలుకు పరుగులు చేసిన జట్టుగా రికార్డులకెక్కింది. ఒక వన్డేలో అత్యధిక (33) ఫోర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ రికార్డు పుటలకెక్కాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ఆటగాడిగా రోహిత్ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. 

అంతర్జాతీయ వన్డేల్లో రెండు సార్లు డబుల్ సెంచరీ బాదిన ఏకైక ఆటగాడిగా తన పేరిట చిరిస్థాయిగా నిలిచిపోయే రికార్డును పదిలపరచుకున్నాడు. టాలెంటున్నా నిలకడలేని ఆటగాడిగా పేరుతెచ్చుకున్న రోహిత్ శర్మ మూలాలు తెలుగువే... తాతగారిల్లు వైజాగ్ కు అప్పుడప్పుడు వచ్చి పోతుంటాడని అతని సన్నిహితులు చెబుతుంటారు.

Telangana telugoda leka andhra telugoda?

sHa_clap4  sHa_clap4  sHa_clap4  @3$%

×
×
  • Create New...