Jump to content

Recommended Posts

Posted
మమ్మల్ని ఉద్యోగాలు చేయనీయడం లేదు: ఏపీఎన్జీవోల ఫిర్యాదు      08:30 PM
సవ్యంగా విధులు నిర్వర్తించనీయడం లేదని తెలంగాణ ఉద్యోగులపై ఏపీఎన్జీవోలు గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి కార్యాలయాలకు రాకుండా తెలంగాణ ఉద్యోగులు అడ్డుకుంటున్నారని వారు పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ పోలీసులకు ఇక్కడ అధికారాలు లేవని వారు ఆరోపించారు. తమకు రక్షణ కల్పించే బాధ్యత ఎవరికైనా అప్పగించాలని వారు గవర్నర్ ను కోరారు.

 

×
×
  • Create New...