timmy Posted November 15, 2014 Report Posted November 15, 2014 హైదరాబాద్ లో స్కైవేలు: కేసీఆర్ 06:35 PM ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు పట్టాలెక్కకముందే, స్కైవేల ఏర్పాటుకు కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది. శనివారం మెట్రో రైలుపై సమీక్ష జరిపిన సందర్భంగా కేసీఆర్ ఈ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపారు. సమీక్షలో భాగంగా మెట్రో రైలుపై చర్చ ముగియగానే హైదరాబాద్ ట్రాఫిక్ వ్యవస్థపై దృష్టి సారించిన కేసీఆర్ స్కైవేల ప్రతిపాదన చేశారు. నగరంలోని నలుదిక్కులను కలుపుతూ స్కైవేలను నిర్మించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించాలని కూడా ఆయన సూచించారు. తొలుత జీహెచ్ఎంసీ పరిధిలోని రహదారుల విస్తరణపై దృష్టి సారించాలని సూచించిన ఆయన ఆ తర్వాత హెచ్ఎండీఏ పరిధిలోని రోడ్లను విస్తరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
timmy Posted November 15, 2014 Author Report Posted November 15, 2014 :3D_Smiles: :3D_Smiles: :3D_Smiles:
timmy Posted November 15, 2014 Author Report Posted November 15, 2014 I am looking for another source supporting this. dorkinaventane vestha
pithaka Posted November 15, 2014 Report Posted November 15, 2014 I am looking for another source supporting this. dorkinaventane vesthalol
Recommended Posts