teliyadu_nuvvu Posted November 19, 2014 Report Posted November 19, 2014 లోటస్ పాండ్ లోని వైఎస్ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ నివాసంలో ఒక చోట వై.ఎస్ విగ్రహం పడి ఉన్న వైనంపై వచ్చిన ఒక కధనం ఆసక్తికరంగా ఉంది. వై.ఎస్.విగ్రహానికి తీవ్ర అవమానం జరిగిందని,కారు పార్కింగ్ స్థలంలో చెప్పుల స్లాండ్ పక్కన విగ్రహం పడి ఉండడం చూసి అబిమానులు ఆవేదన చెందుతున్నారని ఒక మీడియా కదనాన్ని ఇచ్చింది.రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ విగ్రహాన్ని కళ్లలో పెట్టుకుని చూసుకుంటుంటే పార్టీ అధినేత నివాసంలో దయనీయస్థితిలో విగ్రహం పడివుండాన్ని పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని కూడా ఆ మీడియా వ్యాఖ్యానించింది. గుంటూరు జిల్లా నేతల సమావేశం జరుగుతున్న సందర్భంలో అక్కడ ఈ దృశ్యాలు కనిపించాయని కూడా పేర్కొన్నారు.ఇంతకీ విశేషం ఏమిటంటే ఇలాంటి వ్యాఖ్యలతో కధనాన్ని ఇచ్చింది వై.ఎస్.జగన్ కు పూర్తి వ్యతిరేకంగా పనిచేసే మీడియా కావడం కొసమెరుపు. వై.ఎస్.అంటే అసలు పడని ఆ మీడియాకు ఇప్పుడు ఆ విగ్రహం పై ఇంత ఆవేదన కలిగితే, మరి వందల విగ్రహాలను ఆవిష్కరించిన జగన్ కు ఇంకెంత బాధ కలగాలి. మరి ఆయన కు తెలియకుండానే ఆ విగ్రహం పడి ఉందా? ఎవరూ పట్టించుకోలేదా? ఏది ఏమైనా ఇది ఆసక్తికరమైన కదనమే. దీనిపై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో !
ChandraSekharCherukuri Posted November 19, 2014 Report Posted November 19, 2014 లోటస్ పాండ్ లోని వైఎస్ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ నివాసంలో ఒక చోట వై.ఎస్ విగ్రహం పడి ఉన్న వైనంపై వచ్చిన ఒక కధనం ఆసక్తికరంగా ఉంది. వై.ఎస్.విగ్రహానికి తీవ్ర అవమానం జరిగిందని,కారు పార్కింగ్ స్థలంలో చెప్పుల స్లాండ్ పక్కన విగ్రహం పడి ఉండడం చూసి అబిమానులు ఆవేదన చెందుతున్నారని ఒక మీడియా కదనాన్ని ఇచ్చింది.రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ విగ్రహాన్ని కళ్లలో పెట్టుకుని చూసుకుంటుంటే పార్టీ అధినేత నివాసంలో దయనీయస్థితిలో విగ్రహం పడివుండాన్ని పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని కూడా ఆ మీడియా వ్యాఖ్యానించింది. గుంటూరు జిల్లా నేతల సమావేశం జరుగుతున్న సందర్భంలో అక్కడ ఈ దృశ్యాలు కనిపించాయని కూడా పేర్కొన్నారు.ఇంతకీ విశేషం ఏమిటంటే ఇలాంటి వ్యాఖ్యలతో కధనాన్ని ఇచ్చింది వై.ఎస్.జగన్ కు పూర్తి వ్యతిరేకంగా పనిచేసే మీడియా కావడం కొసమెరుపు. వై.ఎస్.అంటే అసలు పడని ఆ మీడియాకు ఇప్పుడు ఆ విగ్రహం పై ఇంత ఆవేదన కలిగితే, మరి వందల విగ్రహాలను ఆవిష్కరించిన జగన్ కు ఇంకెంత బాధ కలగాలి. మరి ఆయన కు తెలియకుండానే ఆ విగ్రహం పడి ఉందా? ఎవరూ పట్టించుకోలేదా? ఏది ఏమైనా ఇది ఆసక్తికరమైన కదనమే. దీనిపై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో ! nuuuv spandichav ga#
Recommended Posts