Jump to content

Recommended Posts

Posted

  ఎవరింటి ఎదురుగా ఉన్న చెత్తను వారింట్లోనే పడేసిన మోహన్ బాబు!      05:40 PM

'డైలాగ్ కింగ్' మోహన్ బాబు నటనలోనే కాదు నిజ జీవితంలోనూ విలక్షణమైన వ్యక్తే. కొన్నిసార్లు ఆయన చర్యలు, మాటలు వివాదాస్పదమవుతుంటాయి. అయినా, ఆయన తాను నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడి ఉంటారు. తాజాగా, 'స్వచ్ఛ భారత్' లో పాల్గొన్న మోహన్ బాబు తనదైన శైలిలో ముందుకెళ్లారు. చిత్తూరు జిల్లా రంగంపేటలో, ఎవరింటి ఎదురుగా ఉన్న చెత్తను వారింట్లోనే పడేసి, వారికి బాధ్యతను గుర్తు చేసే ప్రయత్నం చేశారు. పారిశుద్ధ్యం పట్ల ప్రజల్లో చైతన్యం రావాలంటే ఇలా చేయడమే కరెక్టు అన్న కోణంలో ఆయన 'స్వచ్ఛ భారత్' సాగింది. ప్రధాని పథకాన్ని మోహన్ బాబు కొనియాడారు. విద్యానికేతన్ విద్యార్థులు, సిబ్బందితో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

what the ********   .. brahmi%20laugh.gif

Posted

Akkada sesina panenti eeedu ichina speech endhi....eppudu chudu vignana pradarsana cheskodame

×
×
  • Create New...