Jump to content

Revanth Reddy Ni Hero Ni Chestunna Gulabi Dalam


Recommended Posts

Posted

TRS demands action against Revanth Reddy

 

 

TRS legislators defended their stance that TDP member A. Revanth Reddy should apologise for reportedly misleading the House with allegations that he could not prove with evidence, and demanded that action be taken against him.

Speaking to reporters at the media point, MLA Jupally Krishna Rao said action must be taken against Mr. Reddy to protect the tradition of the House.

Mr. Krishna Rao alleged that AP Chief Minister N. Chandrababu Naidu, when he was heading the united AP, gave away lands worth crores of rupees to his favourites at cheap rates, and hence, the TDP had no right to fault the present government.

 

 

 

Posted
మెట్రో భూములపై సభలో చర్చించాల్సిందే - రేవంత్ రెడ్డి...

 

హైదరాబాద్ : మెట్రో భూములపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరగాల్సిందేనని టిటిడిపి సభ్యుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. మెట్రో భూములపై ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఈ అంశంపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉంటున్నట్లు ప్రకటించారు. మెట్రో భూములపై సమగ్ర సమాచారాం సేకరించడం జరిగిందని, దీనిని విపక్ష సభ్యులకు అందివ్వడం జరిగిందన్నారు. దీనిపై వెంటనే సభా కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు.
రామేశ్వరరావు కు సర్కార్ అనుకూలంగా వ్యవహరిస్తోంది..
టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మై హోం సంస్థ అధిపతి రామేశ్వరరావుకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన మూడు వంద కోట్ల నష్టం జరిగిందని, అనధికారికంగా వెయి కోట్లు ఉంటుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేర్కొంటున్నారని ఆరోపించారు. డీఎల్ఎఫ్ సంస్థకు అనుమతులు రాకపోతే రామేశ్వరం అమ్ముకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఒక సంస్థ టెండర్లలో భాగస్వామ్యం తీసుకున్న తరువాత ఒకరికి అమ్ముకోవడానికి నిబంధనలు వర్తించవన్నారు. సాంకేతిక అర్హతలున్న సంస్థ టెండర్లలో పాల్గొన్న తరువాత సంస్థనే నిర్మాణాలు చేపట్టి ఉద్యోగాలివ్వాలనే నిబంధన ఉందని పేర్కొన్నారు.
అనుమతులు లేవు..
అంతేగాకుండా మున్సిపల్ అనుమతులు లేవు. కానీ అనుమతులు లేవని పేర్కొంటూ అయ్యప్ప సొసైటీలు కూల్చారని గుర్తు చేశారు. పర్యావరణ అనుమతులు లేకుండా ఐదెకరాల స్థలంలో రామేశ్వరం 13 ఫ్లోర్ లు కట్టారని ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. తాజాగా 32 ఎకరాలకు అనుమతులివ్వడం జరిగిందన్నారు. ఇదంతా చూస్తుంటే రామేశ్వరరానికి అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. దీనిపై ఆరోపణలు చేస్తే తనపై తప్పుడు ప్రచారం చేశారిన, ఇలాంటి ఆరోపణలు చేస్తూ తన నిబద్ధతను కొనలేరని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 

×
×
  • Create New...