Jump to content

Recommended Posts

Posted

సంజీవయ్య పార్కులో ప్రపంచంలోనే ఎత్తైన టవర్ నిర్మిస్తా: కేసీఆర్      08:18 PM

హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న సంజీవయ్య పార్కులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టవర్ ను నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హుస్సేన్ సాగర్ జలాల ప్రక్షాళనపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, యుద్ధప్రాతిపదికన హుస్సేన్ సాగర్ జలాల ప్రక్షాళన చేపట్టాలని సూచించారు. సాగర్ లోకి వచ్చే మురుగు నీరును నాలాల ద్వారా దారి మళ్లించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.

హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల 100 ఎకరాల విస్తీర్ణంలో ఆకాశహర్మ్యాలు నిర్మిస్తామని ఆయన తెలిపారు. నాలాల మళ్లింపుకు 100 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందిరా పార్కులో వినాయక నిమజ్జనానికి వినాయకసాగర్ ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. సంజీవయ్య పార్కులో నిర్మించనున్న అత్యంత ఎత్తైన టవర్ విధివిధానాలు ఖరారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Posted

pedha towers ok kaani mari worlds tallest antey koncham alochinchaali 

Posted

Office space lease ki ichi return on investment baavunte kattochu bye1 bye1

Posted

vallabhbhai patel statue fo gujarat kante na?

adhi statue idhi tower. burj khalifa kanna peddhadhi anta

Posted

May be the government has already got investment proposals from any big company to build a tower and KCR may be preparing groundwork (like cleaing of Hussain sagar ,etc) .. I think soon there will be some MoU in this regard

In any case government will NOT build it..but will gave land for a share in the project !

I think Reliance was negotiating with TS government for moving thier project from Kokapet to middle of city to build a 100 storey tower..and may by they will be taking up this project !

Petrona's towers made Kualalumpur famous...and bring tourists...apart from it there's nothing much to talk about in KL..may be this tallest tower will be another attraction

Posted

సంజీవయ్య పార్కులో ప్రపంచంలోనే ఎత్తైన టవర్ నిర్మిస్తా: కేసీఆర్      08:18 PM

హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న సంజీవయ్య పార్కులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టవర్ ను నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హుస్సేన్ సాగర్ జలాల ప్రక్షాళనపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, యుద్ధప్రాతిపదికన హుస్సేన్ సాగర్ జలాల ప్రక్షాళన చేపట్టాలని సూచించారు. సాగర్ లోకి వచ్చే మురుగు నీరును నాలాల ద్వారా దారి మళ్లించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.

హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల 100 ఎకరాల విస్తీర్ణంలో ఆకాశహర్మ్యాలు నిర్మిస్తామని ఆయన తెలిపారు. నాలాల మళ్లింపుకు 100 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందిరా పార్కులో వినాయక నిమజ్జనానికి వినాయకసాగర్ ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. సంజీవయ్య పార్కులో నిర్మించనున్న అత్యంత ఎత్తైన టవర్ విధివిధానాలు ఖరారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

???

Sagar chututha antha land vunda
Posted

Sagar chututha antha land vunda

land undi but empty kadu 

Posted

Sagar chututha antha land vunda

I think it does not adjacent..but near to..
Yes there is land..i guess patgadda and in Sanjeevaiah park
×
×
  • Create New...