Jump to content

Jammu Kashmir Lo 70% Polling


Recommended Posts

Posted

జార్ఖండ్, జమ్ముకాశ్మీర్ రాష్ట్రాల్లో భారీ పోలింగ్ నమోదు     05:42 PM

ఉత్తరాదిన జార్ఖండ్, జమ్ముకాశ్మీర్ రాష్ట్రాల్లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇందులో భాగంగా జార్ఖండ్ లో 13 నియోజకవర్గాల్లో, జమ్ముకాశ్మీర్ లో 15 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ క్రమంలో జార్ఖండ్ లో 61.92 శాతం పోలింగ్, జమ్ముకాశ్మీర్ లో 70 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్టు కమిషన్ వివరించింది. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, పోలింగ్ శాతం ఇంకా పెరుగుతుందని అధికారులు అన్నారు.

Posted

yhjuyh.gif?1404307956

 

 

good ..inspite of recent floods

Posted

Jharkhand lo just 62% .. anta..

 

PSPK-3.gif

×
×
  • Create New...