Jump to content

Mee Kosam...

Recommended Posts

Posted

ఇవ్వాళ ఒక మిత్రుడి బంధువు ఒకతను ఆంధ్ర నుండి వచ్చాడు. అతను చెప్పే విషయాలు విని ఆశర్య పోయను. మా వాడిని అడిగి నిర్ధారించుకున్నాను, ఇది నిజమా అని. వాడు అన్నాడు FB కాదు కానీ వాస్తవాలు వేరుగా ఉన్నాయి అని. ఆశ్చర్యంగా ఉంది. అసలు చాలామంది ఆంధ్ర వాళ్ళు చంద్ర బాబు ను ఎందుకు ఎన్నుకున్నామ అని ఏడుస్తున్నరంతా. మన KCR గురుంచే ఊళ్లలో చర్చలంట. ఆ పధకాలు, ఆ పరిపాలన, ఆ నిబద్దత చూసి మురిసి పోతున్నరంతా. పదకాల ఇప్పుడే ప్రకటిస్తే 5 ఏళ్ళల్లో 100 లో 50 శాతం అయినా జరుగుతుంది అన్ని మొత్తం ఆంధ్ర ప్రజానీకం చెప్పుకున్తున్నరంతా. చంద్ర బాబు ప్రకటన లేదు, పాలనా లేదు. ఎంత సేపు ల్యాండ్ పూలింగ్ తో కర్పోరట్లకు దోచిపెడుతున్తే ఎలా రక్ష్నిసుకూవలో అర్ధం కాకా చస్తునారు అంటా. నాకు అప్పుడు మొన్న ఈ మధ్య ప్రచురిచబడిన ఒక ముసలాయన చెప్పుతో కొట్టుకున్న విషయం గుర్తోచింది..నిజమయే ఎంతో కొంత నమ్మోచు అనిపించింది.. FB లో ఎడ్చ్చేవాన్ని ఊర కుక్కలు, పసుపు కాకులు అని చెప్పాడు. కెసిఆర్ కు అక్కడ మద్దతుంది, కాస్త మనసు పెడితే అక్కడికి కూడా పార్టీ విస్తరించవచు.

జై తెలంగాణా! జై తెలంగాణా!! జై తెలంగాణా!!!

:#<  :#<  :#<  :#<  :#<

Posted

కెసిఆర్ కు అక్కడ మద్దతుంది, కాస్త మనసు పెడితే అక్కడికి కూడా పార్టీ విస్తరించవచు.  bl@st bl@st bl@st bl@st

Posted

కెసిఆర్ కు అక్కడ మద్దతుంది, కాస్త మనసు పెడితే అక్కడికి కూడా పార్టీ విస్తరించవచు.  bl@st bl@st bl@st bl@st

anasuya1%282%29.gif?1367790500

Posted

KCR Andhra lo  party petti MLA seat istanu ante naa niyojaka vargam lo TG talli kavitakka vigraham pettista..

Posted

Akka lanti vallu ekkuva ayyipoyaru gaa...ela ayithe kastam future lo bemmiRTlaugh.gif?1403645933

Posted

Akka lanti vallu ekkuva ayyipoyaru gaa...ela ayithe kastam future lo bemmiRTlaugh.gif?1403645933

CK Ravi ne talusu kuntene ..bemmiRTlaugh.gif?1403645933

Posted

:police:

కెసిఆర్ కు అక్కడ మద్దతుంది, కాస్త మనసు పెడితే అక్కడికి కూడా పార్టీ విస్తరించవచు.  bl@st bl@st bl@st bl@st

anasuya1%282%29.gif?1367790500

Posted

sollu......hyd lo nenuu chusee vachee ga.....daridram ga undhe

×
×
  • Create New...