Jump to content

As Ravikumar Evaro Hero Gurinchi

Recommended Posts

Posted

balayya meeda oka kavitha flowinchu man.... RT-26.gif

paatha thaadulo raasa. ingo pattu

Panchekattue andaanni thecchinavadaavayya
Ninduthanapu navvula nelaraaju vaaa
Aaavesaanni Alovakagaaa Vyaktheekarinchagala vaadivi
Sambhaashanalatho chithra seemaku vanne thecchithivi
balakrishna ani annagaaru naamakaranam cheyagaa
balayya vayyavu... abhimaanula gunde gola seyyagaa..
Paliketi palukununchi ..dharinche vasthradaaranambu varaku.
. nindaina teluguthanam...vanne thaggani hundaathanam
nbk_style1.gif?1290371762
 
  • Replies 48
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Ruler4Dmasses

    20

  • athapurbaba

    16

  • loveindia

    3

  • SeemaLekka

    2

Popular Days

Posted

bhayya u write kavithalu...???

aithe nuv raasina dantlo ne manasuki  baga deggaraina oka kavitha ikkada veyi ....nenu asvadistha :)

paatha thaadulo raasa. ingo pattu

Panchekattue andaanni thecchinavadaavayya
Ninduthanapu navvula nelaraaju vaaa
Aaavesaanni Alovakagaaa Vyaktheekarinchagala vaadivi
Sambhaashanalatho chithra seemaku vanne thecchithivi
balakrishna ani annagaaru naamakaranam cheyagaa
balayya vayyavu... abhimaanula gunde gola seyyagaa..
Paliketi palukununchi ..dharinche vasthradaaranambu varaku.
. nindaina teluguthanam...vanne thaggani hundaathanam
nbk_style1.gif?1290371762
 
Posted

bhayya u write kavithalu...???

aithe nuv raasina dantlo ne manasuki  baga deggaraina oka kavitha ikkada veyi ....nenu asvadistha :)

9bt1.gif?1289878997kavithala.. daannemantaaro theleeka  evo raasale db lo chinna chithaka 400 approx or more theleedhu

Posted

evokatile bhayya...if u like post ur best 1 

9bt1.gif?1289878997kavithala.. daannemantaaro theleeka  evo raasale db lo chinna chithaka 400 approx or more theleedhu

Posted

evokatile bhayya...if u like post ur best 1 

aagu okati vethiki pedathaa.. Brahmi-3_1.gif?1349015602

Posted

deepavali recently edho raasa..

పండుగ వేళ గృహమునకేగి
నిండుగ సమయం వెళ్ళబుచ్చితివో

ప్రమిదల వరుసతో ఇంటిగుమ్మం లోని రమ్మని
రంగుల అల్లిక తో మకరంద గుభాలింపు తో
పుష్ప పు వరుస సువాసన వీచికలు వీచిన తరుణం

చుక్కల చాటున, చక్కగా దాగిన
చిక్కని రూపుతో చక్కని సొగసులో
ముగ్ధమొహన ముగ్గులవిగో

చిట్టి చిన్నారి పాప నవ్వులు ఒకవైపు
బుల్లి పొన్నారి బుడతడి పలుకులు మరువైపు
పిల్లల అల్లరి, మువ్వల సవ్వడి,
చిరు నవ్వుల సందడి పలుకులతో

దివి నుండి దీవెనలు భువిపైకి తెచ్చిన దీపపు కాంతి
వెలిగును పంచెను, నలుదిక్కుల వైపున దీర్ఘమైన కాంతి తో

పుర వీధులు, కిక్కిరిసెను దీపావళి కాంతుల తో

Brahmi-8.gif

Posted

praayanam antoo appudeppudo

గమ్యం చేరుటకై బాటసారి మొదలెట్టిన ప్రయాణం 
ప్రయాసతో కూడిన  ప్రవాహపు  ప్రయాణం 
పరుగుపరుగున కాలముతో పాటు ప్రయాణం 
ఘడియలు, విఘడియలు తో సాగిన  ప్రయాణం 
అలసట బడలికల తో కూడుకున్న ప్రయాణం 
ఆద్యంతం ఆకర్షణీయ కదాస్రవణం ప్రయాణం 
అంచలంచలుగా మజిలీ వైపు సాగే ప్రయాణం 
మొదలు నుండి ముగింపు దాకా నవరసభరితమైన  ప్రయాణం 
ఎదురుపడే ఊళ్ళను  ఉరకలెత్తే ఉత్సాహంతో అనుభవించే ప్రయాణం 
రెప్పపాటు ప్రయాణం, కనివిప్పు చేకూర్చు ప్రయాణం 
భాషలు, యాసలు, శ్వాసల సమ్మేళనం ప్రయాణం 
నానా విధముల జనులను, పదవులును,ప్రభువులను తటస్థించే ప్రయాణం 
దెశవిదేశాలు, నదులు, సాగరాలను స్ప్రుసించే ప్రయాణం 
విబిన్న కాలపరిస్తుతులను  అవగాహనం చేసుకునే ప్రయాణం 
అనంతనిడివిగల కాలమున ప్రస్తుతము చిరు ప్రయాణం 
విస్తరించే జగత్తు యందు, ప్రతి ప్రాణికోటి  జీవనము ప్రయాణం
Posted
కవిత రాయవలేనే లెక్కకు మించి పొంచివున్న సాధ్యాసాధ్యాల గూర్చి 
కవిత రాయవలేనే జననము నుండి మరణము వరకు గడిపెడి క్షణములు గూర్చి 
కవిత రాయవలేనే ఆహ్లాద ఆనంద సమయాన మనసు పొందే భావప్రాప్తి గూర్చి 
కవిత రాయవలేనే నిరాస నిస్పృహల నడుమ నలిగిన నిమిషాల నావ గూర్చి 
కవిత రాయవలేనే చెట్టు కొమ్మల పై చెరగని చిగురుటాకుల తొలకరి చిగురుల  గూర్చి 
కవిత రాయవలేనే  పరమ గోప్యముగా గోచరించే పరమాత్మ నిజరూపమును తెలుపుట గూర్చి 
కవిత రాయవలేనే మమకార బంధాల భవసాగరమున బందితుడైన జీవుని గూర్చి 
కవిత రాయవలేనే తల్లిదండ్రులు పంచే వాత్సల్య ప్రేమ పలుకులు గూర్చి 
కవిత రాయవలేనే శిష్యులకు బోధిస్తూ అభ్యున్నతి కోరే గురువు పాదకమలము గూర్చి  
కవిత రాయవలేనే ప్రేయసీ ప్రియుల ప్రియ తాపపు ఊసుల గూర్చి 
కవిత రాయవలేనే భూతలమున జీవము నిలిచిన వింత కధ గూర్చి 
కవిత రాయవలేనే సూర్యుని అరుణ కిరణాల తీక్షణ గూర్చి 
కవిత రాయవలేనే చంద్రుని చలవ చూపుల వెదజల్లు రేతిరి హాయి గూర్చి 
కవిత రాయవలేనే హిమపర్వతము, ఇసుకతిన్నెలు, భూగర్భుమున భగభగ మండే లావాగ్ని గూర్చి 
కవిత రాయవలేనే పుష్పమాలికల గూర్చి,అవి వెదజల్లు పరిమళముల గూర్చి 
కవిత రాయవలేనే సేవించు  తుమ్మెదల గూర్చి, నట్టడివిన వసించె నానారకముల జంతు కూటముల గూర్చి 
కవిత రాయవలేనే దారగా మొదలై, తీరము లో కలిసిపోయే నదీ ప్రవాహము గూర్చి 
కవిత రాయవలేనే అనంతమైన విషయ సంపద గూర్చి, అవి వెదజల్లు జ్ఞాన విజ్ఞాన బోధ గూర్చి  
కవిత రాయవలేనే భువన గగన వీదుల నడుమ విస్తరించు వివిదాకర వర్ణాల ఖగోళ రాసి గూర్చి  
 
ragada2.gifragada2.gifragada2.gif
Posted

sooper bhayya..nice 1...divi nundi deevenalu techina line baga nachindhi  (.L@

deepavali recently edho raasa..

పండుగ వేళ గృహమునకేగి
నిండుగ సమయం వెళ్ళబుచ్చితివో

ప్రమిదల వరుసతో ఇంటిగుమ్మం లోని రమ్మని
రంగుల అల్లిక తో మకరంద గుభాలింపు తో
పుష్ప పు వరుస సువాసన వీచికలు వీచిన తరుణం

చుక్కల చాటున, చక్కగా దాగిన
చిక్కని రూపుతో చక్కని సొగసులో
ముగ్ధమొహన ముగ్గులవిగో

చిట్టి చిన్నారి పాప నవ్వులు ఒకవైపు
బుల్లి పొన్నారి బుడతడి పలుకులు మరువైపు
పిల్లల అల్లరి, మువ్వల సవ్వడి,
చిరు నవ్వుల సందడి పలుకులతో

దివి నుండి దీవెనలు భువిపైకి తెచ్చిన దీపపు కాంతి
వెలిగును పంచెను, నలుదిక్కుల వైపున దీర్ఘమైన కాంతి తో

పుర వీధులు, కిక్కిరిసెను దీపావళి కాంతుల తో

Brahmi-8.gif

Posted

ohh avna....aithe nee kavithalako seperate thread eyalsindhe.....anni andhulo update cheyy...kavalsinappudu search chesi chadukochu 

chaala unnai kaani. avanni vethakaalle.

Posted

ohh avna....aithe nee kavithalako seperate thread eyalsindhe.....anni andhulo update cheyy...kavalsinappudu search chesi chadukochu 

srisri gaarivi chadavamannaru mahaprasthaaam chadivaaka.. theleeni bhaavodhwegam lo aa thoughts prabhaavam tho ee rendu raasaa..

పరిగెత్తు - Inspired by srisrigaari bhaavalu 
 
పరిగెత్తు పరిగెత్తు పరుగు పరుగున పరిగెత్తు 
పరిశ్రమను ఆపకుండా పరిగెత్తు పరిగెత్తు 
అలసట, బడలికలను ఖాతరు చేయకు పరిగెత్తు 
ప్రయత్నించు ప్రయత్నించు సమస్యలను ప్రతిఘటించు 
పరుగెడుతూ ప్రయతించు, పారిపోవుట ఆపు, పరిగెత్తు 
గమ్యము వైపుకి తీక్షణముగా అడుగేసి పరిగెత్తు 
సమయము బహు స్వల్పము, త్వరిత వేగముతో పరిగెత్తు 
అడ్డుగా వచ్చిన  ఆటంకములను, ఎదురొడ్డి పరిగెత్తు 
పరుగును  ఆపకు, ప్రతిఘటించుట మరువకు 
నీ దేహమోక ఆయుధం, తారసపడు స్థితిగతులు రణరంగపు వీధులు 
బుద్ధి ని సంవృద్దిగా ఉపయోగించు , సాగించు సంగ్రామ ఖేళిని శ్రద్ధతో 
చూచెదు విషయములు సత్యము కాదు, గమ్యాన్ని కప్పివేసిన మాయవాలయం
పరిగెత్తు పరిగెత్తు పరుగు పరుగున, ఎంచుకో సరి మార్గాన్ని చేరుకో గమ్యాన్ని,  
 
Dedicated to srisrigaaru
 
ప్రతి పదమొక ప్రయోజక కర్తగా 
ప్రతి పలుకు తూటాల పేటల్లా
ప్రతి వాక్యము లోక హితము కోరే
ప్రతి భావము లో లోకపు స్థితిని తెలిపే 
ప్రతి  ఉచ్చారణ లో  పరితపించు హృదయమును కలిపే 
ప్రతి మాటతో తన మనుసుని పలికే
ప్రతి గేయమొక సమరసన్నాహ శిబిరం వలె
ప్రతి వాదములో  ప్రతివాడి వాడిని  వేడిని  కలిపే 
ప్రతి బంధము ప్రతిబంధమును కలిగిఉందేనని 
ప్రతి రాజ్యము న ప్రమాదకర చరితను తెలిపే 
ప్రతి గుండెజల్లును తన గంటల చప్పుడులో చొప్పించి 
ప్రతి వస్తువు కవికి ఉపయుక్తకరమగునని  తెలిపి
ప్రతి వాని ప్రతిధ్వనిని పలికించిన శ్రీశ్రీ గారికి నమస్సుమాంజలి
Posted

sooperr..a a inspiration chayalu kanipisthunnay nee lines lo.....nenu kuda mahaprasthanam chadivi a a bhavodhwegam thattukoleka cigaretlu kalchevaadni ....same is the case wid ilayaraja songs

nee interest choothunte. inka share cheyalanundhi.. ee year sankranthappudu vesaa..

1td09%20%281%29.gif?1370670563సంక్రాంతి శుభాకాంక్షలు 
 
సంక్రాంతి తెచ్చిన పండుగ వాతావరణం 
సంబరం అంబరాన్ని తాకినట్టు 
సంక్రాంతి వేళ యేతెంచిన రవి కిరణం 
సకల జీవకోటికి ప్రాణధాతువు ఒసగెను 
సంక్రాంతి వేకువ జాము  హరిదాసుని గానం 
హరిలో రంగ హరి మార్మోగే వాడవాడలా 
సంక్రాంతి  వాకిట ముగ్గుల కోలాహలం 
రంగురంగుల  తారలు చక్కనైన చుక్కల్లో కొలువుతీరగా 
సంక్రాంతి కళ, సిరులదారను తోడ్కొని వచ్చెను 
కల్లాపి గొబ్బెమ్మల వైభవంతో  కొంగొత్త అందాలకు నాంది పలికే 
సంక్రాంతి ఘడియలు వర్ణనాతీతం 
పసివాని నుంచి ముదుసలి వరకు సర్వత్రా హర్శపువర్షమే 
సంక్రాంతి కి పులకించిన పాడి పంటల ఘుం ఘుం నాదం 
అందొచ్చిన పంటను చూసి  రైతన్న హర్షించు సమయం 
సంక్రాంతి కి మార్మోగిన వర్తకుల అంగళ్లు
కొలువుతీరిన కొనుగోళ్ళు తెచ్చిపెట్టే లాభం పలురెట్లు
సంక్రాంతి పండుగ వలన కలిగే సర్వులకు సుఖ శాంతి 
పిల్లల కేరింతలు, బావా  మరదళ్ల సరసాలు, వియ్యంకుల భాగోగులతో  గడిచిన క్షణములు 
సంక్రాంతికి మునుపు  ధూపదీపముల పోలినట్టు ఎగసిన నిప్పు కణికలు
భోగి మంటలో చలి కాచుకున్న పురములు, పులకిస్తూ పొగమంచులో తెల్లబోయే
సంక్రాంతి వేళ ఐశ్వర్యలక్ష్మి నడిచొచ్చే డోలు సన్నాయి చప్పుళ్ళతో 
అందాల డూడూ బసవన్న రాకతో ఇంటిల్లిపాది ఆనందం లో ఆదిపాడెను 
సంక్రాంతికి కొత్త సొగసులతో పశుశాల శోభరిల్లెను 
సర్వాలంకృతమైన గోవులు కనుమ ముక్కనుమలకు కళ తెచ్చే 
సంక్రాంతి పండుగ  వేళ ఉత్సాహంతో ఉరకలెత్తిన పందెం రాయళ్ళ కోలాహలం 
కోడి పందేలు కొక్కొరొకోళ్ళతో కిక్కిరిసిన మేళ తాళాలు మార్మోగే 
సంక్రాంతి కి చిందులేసేను చిన్న పెద్ద 
వేలకొలది  గాలి పటములు గాలిలో తేలియాడెను దారపు అంచులతో 
Posted

asalu aaa title lone …atani peru venaka ala toka undi ante….ardam avtundi caste pichodu ani

ali2_0.gif?1290172604

×
×
  • Create New...