Tadika Posted December 3, 2014 Author Report Posted December 3, 2014 స్వరూపం: వృశ్చిక రాశివారు ఆకర్షణీయమైన ఆకృతిని కలిగి ఉంటారు. మనసులోతుల్లో ఉన్న భావాలు, ఆలోచనలు... వీరి చూపులలో ప్రతిబింబిస్తాయి. అన్నిటికీ మించి వీరి ముఖ వర్చస్సు విశేషంగా ఆకర్షిస్తుంది. దాంపత్య జీవితం: ప్రేమించిన వ్యక్తినే జీవిత భాగస్వామిని చేసుకోవడంవల్ల దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామిని ఆనందంలో ముంచెత్తటానికి కృషి చేస్తుంటారు. వ్యాపారం: సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో ఈ రాశివారికి విశేష అనుభవం ఉంటుంది. అలాగే ఎప్పుడూ కొత్త వ్యాపారాలు చేయాలన్న ఆలోచనలు మదిలో ఎపుడూ కలుగుతూ ఉంటాయి. అయితే వాటిని అమలు చేయటంలో కొంత ఆలస్యం చేస్తారు. ఆర్థిక స్థితి: వ్యాపారంలో రాణించటంవల్ల ఆర్ధిక స్థితి మెరుగ్గానే ఉంటుంది. కొత్త వాహనాలు, నగలు, ఇంటి స్థలాలు కొనుగోళ్లపై దృష్టిపెడతారు. వీటి కొనుగోళ్లవల్ల ఆ తర్వాత కాలంలో వీరికి లాభం బాగానే ఉంటుంది. స్వభావం: ఈ రాశివారు కలుపుకుపోయే తత్వం కలవారు. చిన్నా-పెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరినీ తమవారిగా భావిస్తారు. వారికి అవసరమైన పనులు చేసి వారికి మరింత దగ్గరవుతారు. వృత్తి, జీవిత గమనం: ఈ రాశివారు వైద్య వృత్తిలో స్థిరపడతారు. ఈ రంగంలో గణనీయమైన అభివృద్ది సాధించటానికి విదేశాల్లో ఉన్నత చదువులకు వెళతారు. అక్కడ చదివిన చదువులు వీరికి జీవితంలో బాగా లాభిస్తుంది. అదృష్ట రంగు: ఈ రాశి వారి అదృష్ట రంగు లేత ఆకుపచ్చ. ఈ రంగు దుస్తులను ధరించటం వల్ల మానసిక శాంతిని పొందుతారు. ప్రేమ సంబంధాలు: వృశ్చిక రాశికి చెందిన వారు తమ మనస్తత్వానికి అనుకూలమైన వారితో పరిచయం పెంచుకుంటారు. ముఖ్యంగా మేష, కన్యా రాశి వారు వీరి ప్రేమను పొందేవారిలో ఉంటారు. స్నేహం: వీరితో స్నేహం చేయాలని, ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. దీనికి కారణం వారి విశాల దృక్పధమే. ప్రతి వారికి సహాయపడాలన్న గుణం కూడా వీరికి స్నేహితులను తెచ్చిపెడుతుంది. అలవాట్లు ఈ రాశి వారు రచనా రంగంలో రాణిస్తారు. పాఠకులకు మరింత దగ్గరయ్యేవిధంగా కొత్త పోకడలతో కూడిన రచనా వ్యాసంగాన్ని చేస్తారు. దీనివల్ల వీరి స్థాయి మరింత పెరుగుతుంది. బలహీనతలు: వీరిలో ఉన్న ప్రధానమైన బలహీనతా లక్షణాలు అసూయా ద్వేషాలు. దీనికితోడు కక్షసాధింపు చర్యలు కూడా అప్పుడప్పుడు గోచరమవుతాయి. అన్నిటికీ మించి దుందుడుకు స్వభావం ఉండటం వీరి వల్ల కుటుంబం కొన్ని సమస్యలు ఎదుర్కొనాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. అదృష్ట రత్నం: ఈ రాశి వారు పుష్యరాగం, నీలం, పచ్చరాయిలలో దేనిలో ఒకదానినైనా తప్పనిసరిగా ధరించాలి. దానివల్ల వారు అనుకున్న పనులు నెరవేరుతాయి. వ్యక్తిత్వం: వృశ్చిక రాశికి చెందినవారు దృఢమైన నిశ్చితాభిప్రాయాలు కలిగి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. సహజజ్ఞానంతో వివేకవంతులైన వీరు మంచి చతురతతో ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు విద్య: ఈ రాశివారు ఉన్నత విద్యాభ్యాసం కోసం కొత్త ప్రాంతాలకు వెళతారు. ముఖ్యంగా టెక్నికల్ రంగాలకు సంబంధించిన చదువును అభ్యసిస్తారు. అదేవిధంగా వాతావరణ శాఖకు సంబంధించిన చదువుపైనా ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటారు ఆరోగ్యం: గ్రహ రాశుల అననుకూలతవల్ల చిన్నపాటి అనారోగ్యానికి గురవుతారు. అయితే అందుకు సంబంధించిన శాంతులు నిర్వహిస్తే ఈ అనారోగ్యం దరికి చేరదు. అయితే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను తీసుకోవలసి ఉంటుంది. వ్యాయామం వంటి కార్యక్రమాలను చేపట్టాలి. లేదంటే అధిక బరువు, మధుమేహం వంటి సమస్యలు ఎదురవుతాయి ఇల్లు-కుటుంబం: కుటుంబ సభ్యలకు ఈ రాశివారే ప్రధాన ఆదాయ వనరుగా ఉంటారు. అయితే వీరి వద్దనుంచి సరైన సహాయ సహకారాలు అందవు. ఒకానొక దశలో పరిస్థితి అదుపులోకి వస్తుంది. ఆ తర్వాత కుటుంబం తోటిదే లోకమన్నట్లు గడుపుతారు కలిసివచ్చే రోజు: బుధ, గురు, శుక్ర, శనివారాలు వీరికి శుభప్రదమైన రోజులు. ఈ రోజుల్లో ఆర్ధిక కార్యకలాపాలకు సంబంధించిన కొత్త పనులు మొదలుపెడితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. అదృష్ట సంఖ్య: వృశ్శికరాశివారి అదృష్ట సంఖ్య 9. ఈ అంకెతోపాటు18, 36, 45, 63... కూడా అదృష్ట సంఖ్యలే. అయితే 4, 5, 6 మాత్రం అశుభ సంఖ్యలు.
Tadika Posted December 3, 2014 Author Report Posted December 3, 2014 yemmanna logic aa "aapicer" thankyou
Tadika Posted December 3, 2014 Author Report Posted December 3, 2014 దినఫలం: నిత్యవసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. భార్య, భర్తల మధ్య మనస్పర్థలు తలెత్తిన స్త్రీలు వాటిని తెలివితో పరిష్కరిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు సంతృప్తినివ్వవు. చేపట్టిన పనులలో అవాంతరాలెదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. వాగ్వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వారఫలం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట సంతోషం కలిగించే వార్తలు వింటారు. వాయిదా పడిన పనులు పూర్తి కాగలవు. గురు, శుక్రవారాల్లో రాబడికి మించిన ఖర్చులుంటాయి. ధనం పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరదు. నూతన వ్యాపారాలు, లీజు, ఏజెన్సీల వ్యవహారాల్లో ఏకాగ్రత ముఖ్యం. తొందరపడి మాట ఇచ్చి ఇబ్బందులెదుర్కుంటారు. అవివాహితులకు శుభవార్తలు అందుతాయి. అతిథి మర్యాదలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఇచ్చిపుచ్చుకునే విషయాలు గోప్యంగా ఉంచండి. స్త్రీలకు ఆకస్మిక ధనప్రాప్తి, వాహనయోగం వంటి శుభఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు బదిలీ వార్తలు ఆందోళన కలిగిస్తాయి. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఒత్తిడి అధికం. భాగస్వామిక చర్చలు ప్రశాంతంగా ముగుస్తాయి. నిర్మాణ పనుల్లో బిల్డర్లు, కాంట్రాక్టర్లకు ఒత్తిడి తప్పదు. క్రయవిక్రయాలు ఆశాజనకం. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలకు సంబంధించిన సమాచారం అందుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో సమస్యలెదురవుతాయి మాసఫలం: సంతానం భవిష్యత్తుకు పథకాలు రూపొందిస్తారు. ప్రముఖుల సిఫార్సుతో పనులు సానుకూలమవుతాయి. శుభకార్యాల్లో ప్రముఖంగా పాల్గొంటారు. ఆర్థిక, కుటుంబ సమస్యలు కొలిక్కివస్తాయి. ఒక వ్యవహారంలో ధనం అందుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. విలువైన వస్తువులు, వాహనం అమర్చుకుంటారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండాలి. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. భాగస్వామిక సమావేశాల్లో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. హోల్సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయ పాలన ప్రధానం. అధికారులు ధన ప్రలోభం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వార్షిక ఫలం: ఆదాయం-14 వ్యయం-2 పూజ్యత-4 అవమానం-7 ఈ రాశి వారికి మే 10వ తేదీ వరకు వ్యయమునందు రాహువు, షష్ఠమము నందు కేతువు, ఆ తదుపరి అంతా పంచమము నందు కేతువు, లాభము నందు రాహువు, నవంబర్ 2వ తేదీ వరకు వ్యయము నందు శని ఆ తదుపరి అంతా జన్మమము నందు, జూన్ 18వ తేదీ వరకు అష్టమము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా భాగ్యము నందు సంచరిస్తారు. మీ గోచారం పరీక్షించగా "శ్రద్ధావాన్ లభతే జ్ఞానం" అన్నట్లుగా చేసే పనిపట్ల ఏకాగ్రత వహించడం వల్ల మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఏలినాటి శనిదోషం ఉన్నప్పటికి ఈ శని మీకు మంచి యోగాన్ని, అభివృద్ధిని ఇస్తుంది. ఆహార, వ్యవహారాల్లోగాని, కుటుంబ వ్యవహారాల్లో గాని జాగ్రత్త అవసరం. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు పురోభివృద్ది కానవస్తుంది. మీ కుటుంబీకుల మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. వృత్తుల్లో వారికి ఒత్తిడి, చికాకు అధికం అవుతాయి. స్థిరాస్తులు అమర్చుకుంటారు. ప్రయాణాల్లో మెళకువ అవసరం. శాస్త్రజ్ఞులకు, పరిశోధకులకు, క్రీడాకారులకు, ఆడిటర్లకు, వైద్యరంగాల్లో వారికి ఆశాజనకం. ప్రత్తి, పొగాకు, గోధుమ వ్యాపారస్తులకు సమస్యలు తొలగిపోతాయి. విద్యార్థులకు ఆరాధన అధికం అవుతుంది. సిమెంటు, ఇటుక, ఇసుక వ్యాపారస్తులకు సంతృప్తికానరాదు. రసాయనిక సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు ఆందోళన అధికం కాగలదు. వివాహ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. రచయితలకు, మీడియా రంగాల్లో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త కార్యక్రమాలు చేపట్టటం వల్ల జయం లభించగలదు. కాంట్రాక్టర్లకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. మీలో వేదాంత ధోరణి, నిరుత్సాహం అధికం కాగలదు. స్త్రీలకు అనుబంధాలు బలపడగలవు. కాళ్ళ, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. ఎదుటివారిని ఆకట్టుకునే ప్రయత్నంలో సఫలీకృతులవుతారు. విద్యార్థులకు మతిమరుపు పెరగటం వల్ల ఆందోళన తప్పదు. మీ ప్రేమ వ్యవహారాలు ఇతరులకు తెలియజేయడం వల్ల ఊహించని సమస్యలు తలెత్తగలవు. బంగారం, వెండి వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అందరితో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. సాంకేతిక, అకౌంట్స్ రంగాల్లో వారికి మంచి మంచి అవకాశాలు లభించగలవు. నిరుద్యోగులకు అనుకోని అవకాశం లభిస్తుంది. ఐరన్, సిమెంటు, కలప వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. న్యాయవాదులకు, వృత్తుల్లో వారికి ఊహించని సమస్యలు తలెత్తుతాయి. ఎదుటివారి ప్రభావానికి లోనుకాకండి. చిన్నతరహా పరిశ్రమల్లో వారికి సత్ఫలితాలు లభించగలవు. రాజీకాయాల్లో వారు ఎత్తుకు పై ఎత్తు వేయడం వల్ల అనుకున్నది సాధించగలుగుతారు. గృహోపకరణాలు కొనుగోలుచేస్తారు. కంది, మిర్చి, నూనె, ధాన్యం, మినుము వ్యాపారస్తులకు ఆశాజనకంగా ఉంటుంది. కొంతమంది మాట, తీరు మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. స్పెక్యులేషన్ చేయువారికి శుభదాయకం. నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సమస్యలు తెచ్చిపెట్టగలదు. కొబ్బరి, పండ్ల, పానీయ వ్యాపారస్తులకు లాభదాయకం. గృహంలో సందడి కానరాగలదు. ఫైనాన్స్, చిట్ఫండ్ వ్యాపారస్తులకు రావలసిన ధనం సకాలంలో వసూలు చేసుకోగలుగుతారు. పౌరోహితులకు, గణితరంగాల్లో వారికి, శాస్త్రజ్ఞులకు, సిద్ధాంతులకు వారివారి రంగాల్లో పురోభివృద్ధి పొందుతారు. ఇతరులకు ఉచిత సలహా ఇవ్వటం వల్ల అపవాదులు ఎదుర్కొనవలసి వస్తుంది. ప్రైవేటు సంస్థల్లో వారికి బరువు బాధ్యతలు అధికం అవుతాయి. వారసత్వపు వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. కార్మికులు సమిష్టి కృషి చేయటం వల్ల సంతృప్తి, అభివృద్ధి కానవస్తుంది. మిమ్మల్ని చూసి అశూయపడేవారు అధికం అవుతున్నారని గమనించండి. అసందర్భపు మాటల వల్ల భాగస్వామ్యుల మధ్య విభేదాలు తలెత్తగలవు. మొత్తంమీద ఈ సంవత్సరం అంతా శ్రమకు తగిన సత్ఫలితాలు పొందుతారు. ధనం నిలిపే ప్రయత్నం చేసి సఫలీకృతులు కండి. ఈ రాశివారు కార్తీకేయునికి ఎర్రని పూలతో పూజించడం వల్ల, సంకల్పసిద్ధి, మనోసిద్ధి చేకూరుతుంది. ఈ రాశివారు 19 సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ ఈ క్రింది శ్లోకాన్ని పఠించిన సర్వదా శుభం కలుగగలదు. ఓం రవి సుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్న:శని ప్రచోదయాత్|| విశాఖనక్షత్రం వారు మొగలి మొక్కను, అనురాధ నక్షత్రం వారు పొగడ మొక్కను, జ్యేష్ఠనక్షత్రం వారు కొబ్బరి మొక్కను, దేవాలయాల్లో గాని, విద్యాసంస్థల్లోగాని, ఖాళీ ప్రదేశాల్లో గాని, నాటి దాని అభివృద్ధికి పాటుపడిన శుభం కలుగుతుంది. విశాఖ నక్షత్రం వారికి కనకపుష్యరాగం, అనూరాధ వారికి పుష్యనీలం, జేష్ఠవారికి గరుడపచ్చ ధరించిన శుభం కలుగుతుంది. ఈ రాశివారు ప్రతి శనివారం 9సార్లు నవ
Tadika Posted December 3, 2014 Author Report Posted December 3, 2014 వృశ్చిక రాశి ఫలాలు 2015 2015 లో, చాలమటుకు గ్రహాలు మీ వైపే ఉన్నాయి. మీరు సురక్షితమైన స్థితిలో ఉన్నట్టుగా కనబడుతోంది. కాబట్టి, 2015 నీజ్య్ అద్భుతంగా ఉంటుంది. వృశ్చికరాశి ఫలాలు 2015 ప్రకారం, శని స్థితి మాత్రమే కొంత సాహసం కలిగిస్తుంది, మిగిలిన ప్రతి ఒక్క విషయం అద్భుతంగా ఉంటుంది. కోచ్ మాత్రమే ప్రపంచంలో వింతయైనది కాదు, ఆనందకర ప్రయాణం కూడా కొన్నిసార్లు ముఖ్యం. కుటుంబంలో సామరస్యం ఉంటుంది. ప్రేమ విషయాలకు 2015 అనుకూలమైనది. పరవశంగా ఉంది కదూ? అయినా, మొదటి గదిలో శని ఉండడం వలన వివాహజీవితంలో కొంత ఆటకం కలుగుతుంది. కొన్నిసార్లు కొంతసమయం పాటు ప్రేమకొరకు పాకులాడడం సబబే. అదనంగా, ఇది మీకు కొన్ని ఆరోగ్యసంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. బాదపడకండి. గంభీరమైన సమస్యలు ఏవీ లేవు. పనికి కూడా మంచి సమయం. కాబట్టి, బాగా పనిమంతులారా, ఇది మీకు మంచి సమయం. వృశ్చికరాశి ఫలాలు 2015 ప్రకారం, ఆర్థికస్థితి మీకు మెరుగ్గా ఉంటుంది. మీరు షాప్ చేయాల్సిన అన్ని వస్తువులను లిస్ట్ చేయడం ప్రారంభించండి. మరొకవైపు, విద్యార్థులు కష్టపడి చదివిన తరువాత అనుకూల ఫలితాలను పొందగలరు. వ్యాపార విధ్య చదువు విద్యార్థులు సంవత్సరం యొక్క రెండవ సగభాగంలో ఎక్కువగా ఆనందిస్తారు. వృశ్చిక రాశి వారికి 2015 లో పరిహారాలు: కోతులకు సేవలను అందించండి మరియు మాంసాహారాన్ని మరియు మద్యపానాన్ని వినియోగించడాన్ని నివారించండి
teliyadu_nuvvu Posted December 3, 2014 Report Posted December 3, 2014 వృశ్చిక రాశి ఫలాలు 2015 2015 లో, చాలమటుకు గ్రహాలు మీ వైపే ఉన్నాయి. మీరు సురక్షితమైన స్థితిలో ఉన్నట్టుగా కనబడుతోంది. కాబట్టి, 2015 నీజ్య్ అద్భుతంగా ఉంటుంది. వృశ్చికరాశి ఫలాలు 2015 ప్రకారం, శని స్థితి మాత్రమే కొంత సాహసం కలిగిస్తుంది, మిగిలిన ప్రతి ఒక్క విషయం అద్భుతంగా ఉంటుంది. కోచ్ మాత్రమే ప్రపంచంలో వింతయైనది కాదు, ఆనందకర ప్రయాణం కూడా కొన్నిసార్లు ముఖ్యం. కుటుంబంలో సామరస్యం ఉంటుంది. ప్రేమ విషయాలకు 2015 అనుకూలమైనది. పరవశంగా ఉంది కదూ? అయినా, మొదటి గదిలో శని ఉండడం వలన వివాహజీవితంలో కొంత ఆటకం కలుగుతుంది. కొన్నిసార్లు కొంతసమయం పాటు ప్రేమకొరకు పాకులాడడం సబబే. అదనంగా, ఇది మీకు కొన్ని ఆరోగ్యసంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. బాదపడకండి. గంభీరమైన సమస్యలు ఏవీ లేవు. పనికి కూడా మంచి సమయం. కాబట్టి, బాగా పనిమంతులారా, ఇది మీకు మంచి సమయం. వృశ్చికరాశి ఫలాలు 2015 ప్రకారం, ఆర్థికస్థితి మీకు మెరుగ్గా ఉంటుంది. మీరు షాప్ చేయాల్సిన అన్ని వస్తువులను లిస్ట్ చేయడం ప్రారంభించండి. మరొకవైపు, విద్యార్థులు కష్టపడి చదివిన తరువాత అనుకూల ఫలితాలను పొందగలరు. వ్యాపార విధ్య చదువు విద్యార్థులు సంవత్సరం యొక్క రెండవ సగభాగంలో ఎక్కువగా ఆనందిస్తారు. వృశ్చిక రాశి వారికి 2015 లో పరిహారాలు: కోతులకు సేవలను అందించండి మరియు మాంసాహారాన్ని మరియు మద్యపానాన్ని వినియోగించడాన్ని నివారించండి kudirithe .. monicka ki pelli set chesetattu vunnave.. .
Tadika Posted December 3, 2014 Author Report Posted December 3, 2014 kudirithe .. monicka ki pelli set chesetattu vunnave.. . ledhu ba.. papam veeti gurinchi search chesthunte information post vesa anthe
loveindia Posted December 3, 2014 Report Posted December 3, 2014 Nee Birthday Dec 2 & Vruchikam raasi annavu So birth year 1986 anna avvali or 1994 anna avvali ... oka vela 1986 aythe name vachi Yu, Yoo ani start avvali ledha 1994 aythe Ni, Nee tho start avvali.. yemaina kani nee original name matiki mounika kadhu poi chilaka jyotisham cheppuko po man....
puli_keka Posted December 3, 2014 Report Posted December 3, 2014 వృశ్చిక రాశి ఫలాలు 2015 2015 లో, చాలమటుకు గ్రహాలు మీ వైపే ఉన్నాయి. మీరు సురక్షితమైన స్థితిలో ఉన్నట్టుగా కనబడుతోంది. కాబట్టి, 2015 నీజ్య్ అద్భుతంగా ఉంటుంది. వృశ్చికరాశి ఫలాలు 2015 ప్రకారం, శని స్థితి మాత్రమే కొంత సాహసం కలిగిస్తుంది, మిగిలిన ప్రతి ఒక్క విషయం అద్భుతంగా ఉంటుంది. కోచ్ మాత్రమే ప్రపంచంలో వింతయైనది కాదు, ఆనందకర ప్రయాణం కూడా కొన్నిసార్లు ముఖ్యం. కుటుంబంలో సామరస్యం ఉంటుంది. ప్రేమ విషయాలకు 2015 అనుకూలమైనది. పరవశంగా ఉంది కదూ? అయినా, మొదటి గదిలో శని ఉండడం వలన వివాహజీవితంలో కొంత ఆటకం కలుగుతుంది. కొన్నిసార్లు కొంతసమయం పాటు ప్రేమకొరకు పాకులాడడం సబబే. అదనంగా, ఇది మీకు కొన్ని ఆరోగ్యసంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. బాదపడకండి. గంభీరమైన సమస్యలు ఏవీ లేవు. పనికి కూడా మంచి సమయం. కాబట్టి, బాగా పనిమంతులారా, ఇది మీకు మంచి సమయం. వృశ్చికరాశి ఫలాలు 2015 ప్రకారం, ఆర్థికస్థితి మీకు మెరుగ్గా ఉంటుంది. మీరు షాప్ చేయాల్సిన అన్ని వస్తువులను లిస్ట్ చేయడం ప్రారంభించండి. మరొకవైపు, విద్యార్థులు కష్టపడి చదివిన తరువాత అనుకూల ఫలితాలను పొందగలరు. వ్యాపార విధ్య చదువు విద్యార్థులు సంవత్సరం యొక్క రెండవ సగభాగంలో ఎక్కువగా ఆనందిస్తారు. వృశ్చిక రాశి వారికి 2015 లో పరిహారాలు: కోతులకు సేవలను అందించండి మరియు మాంసాహారాన్ని మరియు మద్యపానాన్ని వినియోగించడాన్ని నివారించండి 2014 first part assam unde man for vruchikam .. hope 2015 will be better for us
puli_keka Posted December 3, 2014 Report Posted December 3, 2014 స్వరూపం: వృశ్చిక రాశివారు ఆకర్షణీయమైన ఆకృతిని కలిగి ఉంటారు. మనసులోతుల్లో ఉన్న భావాలు, ఆలోచనలు... వీరి చూపులలో ప్రతిబింబిస్తాయి. అన్నిటికీ మించి వీరి ముఖ వర్చస్సు విశేషంగా ఆకర్షిస్తుంది. దాంపత్య జీవితం: ప్రేమించిన వ్యక్తినే జీవిత భాగస్వామిని చేసుకోవడంవల్ల దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామిని ఆనందంలో ముంచెత్తటానికి కృషి చేస్తుంటారు. వ్యాపారం: సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో ఈ రాశివారికి విశేష అనుభవం ఉంటుంది. అలాగే ఎప్పుడూ కొత్త వ్యాపారాలు చేయాలన్న ఆలోచనలు మదిలో ఎపుడూ కలుగుతూ ఉంటాయి. అయితే వాటిని అమలు చేయటంలో కొంత ఆలస్యం చేస్తారు. kontha kaadu full postponing edaina
rohita Posted December 3, 2014 Report Posted December 3, 2014 abba cheppestaru anni nijalu ikkada……rasi matuku vrishchikam jyesta 4th padam
rohita Posted December 3, 2014 Report Posted December 3, 2014 స్వరూపం: వృశ్చిక రాశివారు ఆకర్షణీయమైన ఆకృతిని కలిగి ఉంటారు. మనసులోతుల్లో ఉన్న భావాలు, ఆలోచనలు... వీరి చూపులలో ప్రతిబింబిస్తాయి. అన్నిటికీ మించి వీరి ముఖ వర్చస్సు విశేషంగా ఆకర్షిస్తుంది. దాంపత్య జీవితం: ప్రేమించిన వ్యక్తినే జీవిత భాగస్వామిని చేసుకోవడంవల్ల దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామిని ఆనందంలో ముంచెత్తటానికి కృషి చేస్తుంటారు. వ్యాపారం: సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో ఈ రాశివారికి విశేష అనుభవం ఉంటుంది. అలాగే ఎప్పుడూ కొత్త వ్యాపారాలు చేయాలన్న ఆలోచనలు మదిలో ఎపుడూ కలుగుతూ ఉంటాయి. అయితే వాటిని అమలు చేయటంలో కొంత ఆలస్యం చేస్తారు. kontha kaadu full postponing edaina వ్యాపారం: సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో ఈ రాశివారికి విశేష అనుభవం ఉంటుంది. అలాగే ఎప్పుడూ కొత్త వ్యాపారాలు చేయాలన్న ఆలోచనలు మదిలో ఎపుడూ కలుగుతూ ఉంటాయి. అయితే వాటిని అమలు చేయటంలో కొంత ఆలస్యం చేస్తారు. kontha kaadu full postponing edaina
god father Posted December 3, 2014 Report Posted December 3, 2014 వ్యాపారం: సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో ఈ రాశివారికి విశేష అనుభవం ఉంటుంది. అలాగే ఎప్పుడూ కొత్త వ్యాపారాలు చేయాలన్న ఆలోచనలు మదిలో ఎపుడూ కలుగుతూ ఉంటాయి. అయితే వాటిని అమలు చేయటంలో కొంత ఆలస్యం చేస్తారు. kontha kaadu full postponing edaina come to katnam thread immediately!!!
ChandraSekharCherukuri Posted December 3, 2014 Report Posted December 3, 2014 ledhu ba.. papam veeti gurinchi search chesthunte information post vesa anthe Ee ID malli Assam avvataniki ready ga vudni
Recommended Posts