timmy Posted December 4, 2014 Report Posted December 4, 2014 ప్రేమించినా, పెళ్లి చేసుకున్నా ఒక్కర్నే అనుకున్నా: రేణూదేశాయ్ 08:26 PM పవన్ కళ్యాణ్ తో విడిపోయి నాలుగేళ్లు అయింది కదా...ఇంకా గతంలోనే బతకడం ఎందుకు?...కొత్త జీవితాన్ని ప్రారంభించు అని తన ఆప్తులు చాలా మంది సలహాలు ఇస్తున్నారని రేణూదేశాయ్ తెలిపింది. పుట్టిన రోజు సందర్భంగా తన వ్యక్తిగత జీవితంలోని పలు అంశాలను వెల్లడించిన రేణూదేశాయ్, తనకు 17 ఏళ్లున్నప్పుడే తాను ప్రేమించినా?, పెళ్లి చేసుకున్నా...! చచ్చేవరకూ ఒకర్నేనని అనుకున్నానని, ఇప్పుడిప్పుడే ఒంటరితనం అనే భావన అనుభవిస్తున్నానని రేణూ స్పష్టం చేసింది. భవిష్యత్ ను ఎవరూ నిర్ణయించలేరని చెప్పిన రేణూ, జీవితం ఏ తీరాలకు చేరుస్తుందో చూడాలని పేర్కొంది.
timmy Posted December 4, 2014 Report Posted December 4, 2014 రెండు సంతకాలు పెడితే విడాకులు అయిపోతుందా?...విలువలు, నమ్మకాలు ఉండవా?: రేణూదేశాయ్ 08:42 PM ఇద్దరు వ్యక్తులు రెండు సంతకాలు పెడితే విడాకులు అయిపోతుందా? అని రేణూదేశాయ్ ప్రశ్నించారు. మరి అలాంటప్పుడు సప్తపదులు, హోమ గుండాలు, వేద మంత్రాలు ఎందుకని ఆమె ప్రశ్నించారు. ఇద్దరు వ్యక్తులు పెళ్లి ద్వారా కలవాలంటే నిర్వహించే క్రతువు లాంటిదే విడాకులుకు కూడా ఉండాలని ఆమె పేర్కొన్నారు. పెళ్లి ద్వారా ఒక్కటైన మనసులు, తనువులు ఎలా? విడిపోతాయని ఆమె ప్రశ్నించారు. ఇలా సంతకాలతో విడాకులు జరిగిపోతే విలువలు, నమ్మకాలకు విలువేముందని ఆమె అడిగారు. ఈ విషయంలో విలువలు, నమ్మకాలు తప్పుడువైతే చట్టం కరెక్టని, చట్టం తప్పైతే విలువలు, నమ్మకాలు నిజమైనవని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా రేణూ దేశాయ్ ఉద్విగ్నతకు లోనయ్యారు.
timmy Posted December 4, 2014 Report Posted December 4, 2014 నా ప్రేమ గుడ్డిదే కాదు, వికలాంగురాలు కూడా: రేణూదేశాయ్ 08:53 PM 19 ఏళ్ల వయసులో తాను ప్రేమలో పడ్డానని రేణూదేశాయ్ తెలిపింది. అప్పటికి కళ్యాణ్ కి పెళ్లైందని తనకు తెలియదని రేణూదేశాయ్ చెప్పింది. పెళ్లి నాటికి కళ్యాణ్ తనకు పెళ్లయినట్టు, విడాకుల కేసు కోర్టులో నడుస్తున్నట్టు చెప్పారని, అయితే విడాకుల కేసు ఆరునెలల్లోనే తేలిపోతుందని కూడా చెప్పారని రేణూ వెల్లడించింది. అయితే ఆ కేసు ఎనిమిదేళ్ల పాటు సాగిందని రేణూ వివరించింది. తమ పెళ్లి అని ఇంట్లో చెప్పినప్పుడు అందరూ వద్దని, ఆలోచించాలని సూచించారని చెప్పింది. అయితే నిండా ప్రేమలో ఉన్న తాను గుడ్డిగా, చెవిటిదాన్లా, పూర్తిగా వికలాంగురాల్లా అయిపోయానని నవ్వేసింది. అయితే తనకు అర్ధం కాని విషయం ఏంటంటే... నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అన్నప్పుడు, ఇప్పుడు ప్రేమ లేదు అనడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. అలా ఉంటుందా? ఒకసారి ప్రేమించడం, ఒకసారి ప్రేమించకపోవడం ఉంటుందా? అని అడిగింది.
ZuniorVentiyar Posted December 4, 2014 Report Posted December 4, 2014 cinema lo idhee dialogue chepithee wisteles vestharu gaa antadu Alex uncle vochi ..... P.S : idhi edo Orange cinema story laa undhee ... నా ప్రేమ గుడ్డిదే కాదు, వికలాంగురాలు కూడా: రేణూదేశాయ్ 08:53 PM 19 ఏళ్ల వయసులో తాను ప్రేమలో పడ్డానని రేణూదేశాయ్ తెలిపింది. అప్పటికి కళ్యాణ్ కి పెళ్లైందని తనకు తెలియదని రేణూదేశాయ్ చెప్పింది. పెళ్లి నాటికి కళ్యాణ్ తనకు పెళ్లయినట్టు, విడాకుల కేసు కోర్టులో నడుస్తున్నట్టు చెప్పారని, అయితే విడాకుల కేసు ఆరునెలల్లోనే తేలిపోతుందని కూడా చెప్పారని రేణూ వెల్లడించింది. అయితే ఆ కేసు ఎనిమిదేళ్ల పాటు సాగిందని రేణూ వివరించింది. తమ పెళ్లి అని ఇంట్లో చెప్పినప్పుడు అందరూ వద్దని, ఆలోచించాలని సూచించారని చెప్పింది. అయితే నిండా ప్రేమలో ఉన్న తాను గుడ్డిగా, చెవిటిదాన్లా, పూర్తిగా వికలాంగురాల్లా అయిపోయానని నవ్వేసింది. అయితే తనకు అర్ధం కాని విషయం ఏంటంటే... నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అన్నప్పుడు, ఇప్పుడు ప్రేమ లేదు అనడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. అలా ఉంటుందా? ఒకసారి ప్రేమించడం, ఒకసారి ప్రేమించకపోవడం ఉంటుందా? అని అడిగింది.
citizenofIND Posted December 4, 2014 Author Report Posted December 4, 2014 divorced aa leka still PK thone vuntundha ?? Assam man bye1
citizenofIND Posted December 4, 2014 Author Report Posted December 4, 2014 cinema lo idhee dialogue chepithee wisteles vestharu gaa antadu Alex uncle vochi ..... P.S : idhi edo Orange cinema story laa undhee ... Suuu cheppindhi chusthe cinema estory lage undhi mari bye1
Gajji_maraja Posted December 4, 2014 Report Posted December 4, 2014 pelli ayyaka life 10gippoyyindhi antha
Gajji_maraja Posted December 4, 2014 Report Posted December 4, 2014 wat about kids man who is taking care of them
citizenofIND Posted December 4, 2014 Author Report Posted December 4, 2014 wat about kids man who is taking care of them Suuu ne taking care man .. But she want 2 more kids bye1
Gajji_maraja Posted December 4, 2014 Report Posted December 4, 2014 Suuu ne taking care man .. But she want 2 more kids bye1 adopt chesukuntadha
Gajji_maraja Posted December 4, 2014 Report Posted December 4, 2014 నా ప్రేమ గుడ్డిదే కాదు, వికలాంగురాలు కూడా: రేణూదేశాయ్ 08:53 PM 19 ఏళ్ల వయసులో తాను ప్రేమలో పడ్డానని రేణూదేశాయ్ తెలిపింది. అప్పటికి కళ్యాణ్ కి పెళ్లైందని తనకు తెలియదని రేణూదేశాయ్ చెప్పింది. పెళ్లి నాటికి కళ్యాణ్ తనకు పెళ్లయినట్టు, విడాకుల కేసు కోర్టులో నడుస్తున్నట్టు చెప్పారని, అయితే విడాకుల కేసు ఆరునెలల్లోనే తేలిపోతుందని కూడా చెప్పారని రేణూ వెల్లడించింది. అయితే ఆ కేసు ఎనిమిదేళ్ల పాటు సాగిందని రేణూ వివరించింది. తమ పెళ్లి అని ఇంట్లో చెప్పినప్పుడు అందరూ వద్దని, ఆలోచించాలని సూచించారని చెప్పింది. అయితే నిండా ప్రేమలో ఉన్న తాను గుడ్డిగా, చెవిటిదాన్లా, పూర్తిగా వికలాంగురాల్లా అయిపోయానని నవ్వేసింది. అయితే తనకు అర్ధం కాని విషయం ఏంటంటే... నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అన్నప్పుడు, ఇప్పుడు ప్రేమ లేదు అనడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. అలా ఉంటుందా? ఒకసారి ప్రేమించడం, ఒకసారి ప్రేమించకపోవడం ఉంటుందా? అని అడిగింది. :3D_Smiles: :3D_Smiles:
Gajji_maraja Posted December 4, 2014 Report Posted December 4, 2014 story bagundhi RGV ki isthe 2 days lo tesi packup antadu :)
citizenofIND Posted December 4, 2014 Author Report Posted December 4, 2014 adopt chesukuntadha Annai akkai pillallu unnaru antha inna she needs own 2 more bye1
citizenofIND Posted December 4, 2014 Author Report Posted December 4, 2014 story bagundhi RGV ki isthe 2 days lo tesi packup antadu :) Suu ne story ready chesukundhi anukunta kadha
Recommended Posts