Gajji_maraja Posted December 4, 2014 Report Posted December 4, 2014 మహబూబ్‌నగర్ అర్బన్: వైఎస్సార్సీపీ అధినాయకత్వ ఏ కార్యక్రమం చేపట్టినా పాలమూరు జిల్లా కార్యకర్తలు కష్టపడి పనిచేస్తారని అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ జిలా శ్రేణులపై అపార నమ్మకంఉందని మరోసారి ఆ నమ్మకా న్ని రుజువు చేయూల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని పార్టీ జిల్లా అధ్యక్షుడు, రా ష్ట్ర సీజీసీ సభ్యులు ఎడ్మ కిష్టారెడ్డి అన్నా రు. బుధవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాల యంలో వైఎస్సార్సీపీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ మహా నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణ వార్తను విని తట్టుకోలేక మృతి చెందిన కుటుం బాలను పరామర్శించేందుకు వైఎస్ షర్మిల ఈ నెల 8వ తేదీ నుంచి 5 రోజుల పాటు జిల్లాలో పరామర్శ యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కార్యకర్తలు, నాయకులు సమష్టిగా కృషి చేయూలని కోరారు. గతంలో ప్రజల పక్షాన పోరాడి లాఠీ దెబ్బలు తిన్నా, అరెస్టరుునా రాష్ట్ర, జిల్లా పార్టీ చేపట్టిన కార్యక్రమాలను విజ యవంతం చేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పదవులు, టికెట్ల కోసం వచ్చిన నాయకులంతా స్వార్థంతో పార్టీని వీడారని, కష్టకాలంలో అండగా ఉన్నవా రేని జమైన నాయకులని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కుటుం బం పట్ల జిల్లా ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని, టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతి రేక విధానాల కారణంగా తీవ్ర ఆగ్రహం తో ఉన్న ప్రజలు షర్మిల యాత్రలో భారీ గా పాల్గొనే అవకాశం ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరునెలలు తిరక్కముందే ప్రజల ఆశలను తుంగలో తొక్కిందని ఆరోపించారు. వర్షాకాలంలో కరెంట్ కోతలు విధించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పరిశ్రమల కరెంట్ కోతను ఎత్తివేసిన ప్రభుత్వం వ్యవసాయానికి ఎన్ని గంటల కరెం ట్ ఇస్తుందో స్పష్టం చేయడం లేదన్నారు. రైతులు ఆత్మహత్యలను నివారించేందు కు చర్యలు తీసుకోవడం లేదని, పింఛ న్లు, రేషన్‌కార్డులు అందక లబ్ధిదారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ పథకాల అమలుతోనే బంగారు తెలంగాణ... వైఎస్ పథకాల అమలుతోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. ఉచిత కరెం ట్, రుణ మాఫీ, 108, 104 అంబులెన్స్ లు, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్ కే దక్కిందన్నారు. విద్యాభివృద్ధి కోసం జిల్లా కో యూనివర్సిటీ ఏర్పాటు చేశారని, మహిళలు, రైతులకు పావలా వడ్డీ రుణాలు అందజేశారని గుర్తుచేశారు. వ్యవసాయానికి ఏడుగంటల కరెంట్ ఇచ్చి రైతుల పక్షపాతిగా నిలిచారన్నారు. జిల్లాలో 8లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు నాలుగు ప్రాజెక్టులను ప్రారంభించారన్నారు. మహానేత వైఎస్ లాంటి నాయకుడి కోసం ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు. సమావేశం లో నాయకులు భగవంతురెడ్డి, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, బీష్వరవీందర్, బొబ్బి లి సుధాకర్‌రెడ్డి, భీమయ్యగౌడ్, రాంభూపాల్‌రెడ్డి, మహ్మద్ హైదర్ అలీ, జెట్టి రాజశేఖర్, పంతులు శేఖర్, ఎం.రవీందర్‌రెడ్డి, హన్మంతు, నసీర్, బాల్‌రాజు, జమీర్, ప్రీతం, వాజిద్, మధుమిత, బాలక్రిష్ణారెడ్డి, జస్వంత్‌రెడ్డి, శ్రీవర్ధన్రె డ్డి, నర్సింహ్మరెడ్డి, ఇక్రం హుస్సేన్, బా బుమియా, గంగాధర్, జబ్బార్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Gajji_maraja Posted December 4, 2014 Author Report Posted December 4, 2014 వైఎస్ పథకాల అమలుతోనే బంగారు తెలంగాణ... CITI_c$y
Gajji_maraja Posted December 4, 2014 Author Report Posted December 4, 2014 YSR gadini inka erri fokoni chestunaru jaffas andaru kalisi :(
Gajji_maraja Posted December 4, 2014 Author Report Posted December 4, 2014 ella comdey ni 10ngoooo warriors anta CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y
Gajji_maraja Posted December 4, 2014 Author Report Posted December 4, 2014 guruvanna post yemo anukunna.. chass aadi dreams never ending ga :d
Nellore Pedda reddy Posted December 4, 2014 Report Posted December 4, 2014 aadu poyi 5 yrs aindi....ippudu odarpu yatra entra jaffa
Recommended Posts