Jump to content

Jagan Mahadharna @vizag Sucess

Recommended Posts

Posted

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరిగిన ధర్నా సఫలం అయింది.విశాఖ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.విశాఖలో ఇటీవలి కాలంలో పార్టీ బాగా బలహీనపడిందని భావిస్తున్న తరుణంలో జగన్ అక్కడ కార్యక్రమం నిర్వహించడం విశేషం.ప్రత్యేకించి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వంటి పెద్ద నాయకుడు పార్టీని వీడిపోయిన తర్వాత ఈ ధర్నా జరిగింది. బహుశా జగన్ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించారు. జిల్లా పార్టీ నేతలు అమరనాద్, విజయకుమార్ ,తదితర నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

Source:

http://kommineni.info/articles/dailyarticles/content_20141205_22.php?utm_source=feedburner&utm_medium=twitter&utm_campaign=Feed%3A+KommineniInfo+%28Kommineni+Info%29

  • Upvote 1
Posted

రైతు ఓదార్పు యాత్ర చేస్తా : వైఎస్స్ జగన్

ఆంద్రప్రదేశ్ లో ఇంతవరకు ఎనభై ఆరు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, చంద్రబాబు నాయుడును దీని గురించి ప్రశ్నిస్తే ఆత్మహత్యలు ఎక్కడా అని అవహేళన చేస్తున్నారు. నేను ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను స్వయంగా పరామర్శించి,వారిని ఓదార్చుతా,..అప్పుడన్నా చంద్రబాబు కళ్ళు తెరుచుకుంటాఏమో

Posted

one more self goal by jagan....Farmers account lo money deposit ayethe.....veedini mradda bey dekharu.....veedi dharna chese time ke munde CBN declare chesaadu....Masterstroke

Posted

Bookka em kaadu... Lafoot nayalu.. Bible pattukoni velluntaadu.... aa sankara jaathi antha vadi tho patu vachi untaaru... vaadi jatakam evadiki tleeedy... ee DB lo chala mandi slow ga manajagan.com nundi vastunnaru... andaru befikar undundri.. pedda galeez sale gallu...

bhayya antha chinchu koku !!!

Posted

రైతు ఓదార్పు యాత్ర చేస్తా : వైఎస్స్ జగన్

ఆంద్రప్రదేశ్ లో ఇంతవరకు ఎనభై ఆరు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, చంద్రబాబు నాయుడును దీని గురించి ప్రశ్నిస్తే ఆత్మహత్యలు ఎక్కడా అని అవహేళన చేస్తున్నారు. నేను ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను స్వయంగా పరామర్శించి,వారిని ఓదార్చుతా,..అప్పుడన్నా చంద్రబాబు కళ్ళు తెరుచుకుంటాఏమో

2ajbdra.jpg

Posted

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరిగిన ధర్నా సఫలం అయింది.విశాఖ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.విశాఖలో ఇటీవలి కాలంలో పార్టీ బాగా బలహీనపడిందని భావిస్తున్న తరుణంలో జగన్ అక్కడ కార్యక్రమం నిర్వహించడం విశేషం.ప్రత్యేకించి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వంటి పెద్ద నాయకుడు పార్టీని వీడిపోయిన తర్వాత ఈ ధర్నా జరిగింది. బహుశా జగన్ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించారు. జిల్లా పార్టీ నేతలు అమరనాద్, విజయకుమార్ ,తదితర నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

Source:

http://kommineni.info/articles/dailyarticles/content_20141205_22.php?utm_source=feedburner&utm_medium=twitter&utm_campaign=Feed%3A+KommineniInfo+%28Kommineni+Info%29

kota.gif
venky3.gif?1290195105

Brahmi-2_1.gif?1337103173

Posted

జనవరి 6,7 తేదీల్లో జగన్ నిరాహార దీక్ష     02:55 PM

సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ, అందుకు నిరసనగా జనవరి 6, 7 తేదీల్లో నిరాహార దీక్ష చేయనున్నట్లు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. బాబు సర్కారు మోసపూరిత విధానాలపై తమ పోరాటానికి ఇది ఆరంభం మాత్రమేనని ఆయన అన్నారు. శుక్రవారం విశాఖ మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ, సమీప భవిష్యత్తులో చంద్రబాబు మెడలు వంచేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల సంగతి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.

Posted

congrats 9K posts

Thanks Tadika Baa photo-thumb-35829.jpeg?_r=1416936284

baa Ismal Bhai Id needena ?
 
Same Display pic vundi photo-thumb-35829.jpeg?_r=1416936284

Posted

జనవరి 6,7 తేదీల్లో జగన్ నిరాహార దీక్ష     02:55 PM

సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ, అందుకు నిరసనగా జనవరి 6, 7 తేదీల్లో నిరాహార దీక్ష చేయనున్నట్లు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. బాబు సర్కారు మోసపూరిత విధానాలపై తమ పోరాటానికి ఇది ఆరంభం మాత్రమేనని ఆయన అన్నారు. శుక్రవారం విశాఖ మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ, సమీప భవిష్యత్తులో చంద్రబాబు మెడలు వంచేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల సంగతి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.

adedo nirahaara deeksha seyyamanu... daridrudu pothe pothaademo...

×
×
  • Create New...