Jump to content

Recommended Posts

Posted

  డిసెంబర్ 8 నుంచి 12 వరకు తెలంగాణలో షర్మిల పరామర్శ యాత్ర      05:37 PM

తెలంగాణలో వైఎస్సీర్సీపీ అధినేత జగన్ సోదరి షర్మిల చేపట్టనున్న పరామర్శ యాత్ర డిసెంబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. నాలుగు రోజులపాటు జరిగే పరామర్శయాత్రలో 18 గ్రామాలలో 18 మందిని పరామర్శించనున్నారు. బ్రహ్మణపల్లిలో వైఎస్ విగ్రహానికి నివాళి అర్పించిన అనంతరం ప్రారంభించిన యాత్రను మలాపూర్ తో ముగించనున్నారు. దీంతో షర్మిల తొలి దశ పరామర్శయాత్ర పర్యటనను కేవలం మహబూబ్ నగర్ జిల్లాకు మాత్రమే పరిమితం చేశారు. అనంతరం ఆమె హైదరాబాద్ చేరుకోనున్నారు.

×
×
  • Create New...