Jump to content

Recommended Posts

Posted

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. వీరి చూపు ఇప్పుడు విదేశాల మీదే. తమ తమ ప్రాంతాలను విదేశాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి చేస్తామని ఈ నేతలిద్దరూ హామీ ఇస్తున్నారు. విదేశాల పేర్లు చెబుతూ, ఆ దేశాల్లోని నగరాల గురించి వివరిస్తూ మన ప్రాంతాలను కూడా అలా తీర్చిదిద్దేస్తామని వీరు చెబుతున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలూ విదేశీ పర్యటనలు ప్రముఖమైన అంశాలవుతున్నాయి. చంద్రబాబు ఇప్పటికే రెండుదేశాలను చుట్టేసి వచ్చాడు. సింగపూర్... జపాన్ లను బాబు గారు చూసొచ్చారు! అయితే ఈ రెండు దేశాలకూ ప్రత్యేక ఏర్పాట్లతో బాబుగారే వెళ్లారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రం ఇప్పుడు విదేశాల నుంచి వరసగా ఆహ్వానాలు అందుతున్నాయి. ఇప్పటికే చైనాలోని ఒక ప్రావీన్స్ నుంచి కేసీఆర్ కు ఆహ్వానం అందింది. తమ ప్రాంతంలో పర్యటించాల్సిందిగా వారు కేసీఆర్ కు ఆహ్వానం పలికారు. తాజాగా అమెరికా నుంచి కూడా కేసీఆర్ కు ఆహ్వానం అందింది. అక్కడి ఎన్ఆర్ ఐలు కేసీఆర్ నురారమ్మంటున్నారు. మరి ఒకవైపు చంద్రబాబు ఏమో తనే పనిట్టుకొని విదేశాలకు వెళుతుంటే... కేసీఆర్ కు మాత్రం ఇలా వరసగా ఆహ్వానాలు అందుతున్నాయి! అదీ తేడా.. అని టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు ఆనందంగా చెప్పుకొంటున్నారు

Posted

KCR fans CITI_c$y CITI_c$y

CITI_c$y  CITI_c$y monna Britain lo evado TG ammayi ni chesukunadu anta adhi kuda lafangi gadi katah lone staru gulabi puvvulu lol

Posted

Wait and watch..babu will go Davos to attend WEF too.!

It will have have 2 cents use to AP or TG or even India..but if some wants to be in media and PPTs..give a try !


(it a gathering of intellectuals who discuss on World economy.BTW No invitation needed)

 

 

CITI_c$y CITI_c$y

 


 

×
×
  • Create New...