psycopk Posted December 5, 2014 Report Posted December 5, 2014 మన పూజ్య గురువుగారు డా!! బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు శర్మ గారు తన ఆధ్యాత్మిక, సామాజిక ఉపన్యాసాల ద్వారా నేటి సమాజంలో ఆధ్యాత్మికతను, మానవతా విలువల్ని సుస్థిర పరచేందుకు చేస్తున్న నిస్వార్ధ అత్యున్నత సేవలకు గాను The South Indian Educational Society, ముంబాయి వారు 13-12-2014 తేదీన “ Sri Chandrasekharendra Saraswathi Maha Swami National Award” ప్రదానం చేసి సత్కరిస్తున్నారు. ఈ సందర్భం గా మన పూజ్య గురువుగారికి, అమ్మగారికి మా హృదయ పూర్వక నమస్కారములు. వారి సంపూర్ణ ఆశీస్సులు మనకు సదా వర్షించుగాక అని ప్రార్ధిస్తూ….
Recommended Posts