Jump to content

Recommended Posts

Posted

  బ్రిటన్ లో పర్యటించాలని చంద్రబాబుకు ఆహ్వానం     12:08 PM

ముఖ్యమంత్రి చంద్రబాబుతో హైదరాబాదులోని ఆయన నివాసంలో యూకె ఎంపీ డాన్ బేల్స్ భేటీ అయ్యారు. బ్రిటన్ లో పర్యటించాలని ఈ సందర్భంగా ఆయన బాబును ఆహ్వానించారు. రాష్ట్రంలో స్మార్ట్ సీటీల అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని సీఎంకు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు యూకే పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

Posted

Tanuku ne smart city cheyadam lo UK help teesukundam baa...:)

×
×
  • Create New...