Jump to content

Tdp Ppt Bore Kotina Valaki Relief


Recommended Posts

Posted

మన భారతదేశానికి స్వాతంత్రియం వచ్చి 67 సంవత్సరాలు అవుతుంది ఈ 67 సంవత్సరాలలో మన దేశం 28 రాష్ట్రాలుగా విడిపోయింది ఈ 28 రాష్ట్రాలలో2004 నుండి 2008 వరకు 5సంవత్సరాలు పరిపాలించినతరువాత ఏ ముఖ్యమంత్రి చెప్పని ఒకమాట మన రాజశేఖ‌ర రెడ్డి గారు చెప్పారు అది ఏమంటే 2009 ఎన్నికలు జరిగేముందు ఈ రాష్ట్రంలో మల్లి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రాకపోయినా పూర్తి బాద్యత నాదే అన్న మొట్ట మొదటి ముఖ్యమంత్రి మన రాజ‌శేఖ‌ర రెడ్డి గారు ఈ ఒక్క మాట చాలు ఆయన పరిపాలన విదానం ఎలా ఉందొ చెప్పడానికి., ఈ మాట చెప్పడానికి కారణం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథ‌కాలు ఓ మచ్చుతునక .., ఇంకెవరైనా పార్టీ అధికారంలోకి వస్తే మొత్తం నేనే చేసాను అంటారు అదే పార్టీ అధికారంలోకి రాకపోతే పక్కవాల్లమీద నెట్టేస్తారు ., మన భారతదేశంలో మన రాజన్నతో పోలికకు ఎవరైనా ఇంకెంతకాలమైన సరితూగగలరా!.., జోహార్ .., రాజన్న .., జోహార్

 

 

idhi peaks LoL.1q LoL.1q

 

nee bonda raa nee bonda pawan-kalyan-trivikram-laugh-gif.gifpawan-kalyan-trivikram-laugh-gif.gifpawan-kalyan-trivikram-laugh-gif.gif

  • Replies 131
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Gajji_maraja

    49

  • TOM_BHAYYA

    15

  • rapchik

    10

  • maverick23

    7

Posted

పిల్లా జల్లా ముసలి ముతక ఉద్యోగి నిరుద్యోగి ఇలా తేడా లేకుండా ప్రతీ ఒక్క వ్యక్తికి నేనున్నాననే భరోసా కల్పించినవాడు మన .., వై .., ఎస్ .., ఆర్ .., అలాంటి మహనీయుడు ఈరోజున మనమధ్య లేకపోవడమనేది ప్రతీ ఒక్కరిని కంట తడి పెట్టిస్తుంది .., జోహార్ .., రాజన్న .., జోహార్

 

:( :(

Posted

ప్రజలందరివాడు , అందరి మంచి కోసం శ్రమించేవాడు..తరం మారినా , యుగం మారినా తనమాట ప్రజా మాటగా కదిలి , న్యాయం ఆనే సత్యపాలనకై శ్రమించే నాయకుడు మన జగనన్న...జై జై జగనన్న  

 

 

asalau dagatla jaffas pawan-kalyan-trivikram-laugh-gif.gifpawan-kalyan-trivikram-laugh-gif.gif

Posted

ఇంకెవరు పులివెందుల పులిబిడ్డ మన జగనన్నే ., ప్రజల క్షేమంకోసమే పుట్టిన పులిబిడ్డ మన జగనన్న ..,జై జగనన్న .., జై జై జగనన్న

 

 

lol.1q lol.1q lol.1q kasepu break istha navvi navvi edupu vastundhi

Posted

అధికార పార్టీల కుతంత్రాలతో,కుట్రలతో విసిగెత్తి పోయిన ప్రజలకు , జనమందరికి అండగా నిలబడి, రాష్ట్ర మనుగడకోసం, తెలుగుగడ్డ అభివృధ్ధికోసం జగన్నాథుడు చేపట్టిన ప్రజా పోరాటం ఇది.. న్యాయాన్ని అన్వేషిస్తూ, అవినీతిని అంతమొందిస్తూ , రాష్ట్రాన్ని, ప్రజాభ్యుధయ ప్రణాళికగా తీర్చిదిద్దేందుకు జరుగుతున్న పోరాటం ఇది. .

 

 

pawan-kalyan-trivikram-laugh-gif.gif

Posted

Raanu raanu senior pulka jaffa aindhanta.. Atta undhi Nee yavvaram... Soosthante aa post laki impress ayyi ys maala b theeskunettunnav

Posted

Raanu raanu senior pulka jaffa aindhanta.. Atta undhi Nee yavvaram... Soosthante aa post laki impress ayyi ys maala b theeskunettunnav

tappu ledhu mahaneta mala esukunte lol pinkies

Posted

నాయకుడంటే.. ప్రజల నుంచి రావాలి. ప్రజలతో మమేకం కావాలి. చివరి క్షణం వరకూ ప్రజల కొరకే తపించాలి. ఆ మహనేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతి క్షణం ప్రజల కొరకే పరితపించారు ఇప్పుడు వైఎస్ జగన్ కూడా ప్రతి క్షణం ప్రజల కోసమే పరితపిస్తూ, నిరంతరం ప్రజలతో మమేకమై వైఎస్ఆర్ ఆశయ సాదనే లక్ష్యంగా ప్రజలకి నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు.

జై జగన్!!..జోహార్ వైఎస్ఆర్!!...జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ!!

 

pawan-kalyan-trivikram-laugh-gif.gif

Posted

ilaanti ppt lu ee jaffas enni chesina .. Pulka ppt developer ki jaffa ppt developer ki.. Architect ki fake OPT 8 years exp candidate ki unnantha theda undhi

PPTs lo PHD chesinavaa enti? 

pawan-kalyan-trivikram-laugh-gif.gif
 

Posted

Hmmm xcaret lo shows unnade okati. we have activities vayya. Sarele modlodhi enthasepu nu dity ni etla choostharu vayya bore kottada ?..... thagadam choottam thappa emi matter ledu. Daaniki cancun ki povala endi ?

PK.gif

Poindhi bachelors party ki vuncle ..
Vere place diff experience .. Naa vankay lodhi enni saarlu aa love da lo Vegas.. Naa friends andhariki visas unnaii... Cheaper tickets and food drinks.. Vegas pothe double ayyedhi easy ga karchu.. And beach Aitge awesome .. Water entha clean ga unnayo..
Posted

Poindhi bachelors party ki vuncle ..
Vere place diff experience .. Naa vankay lodhi enni saarlu aa love da lo Vegas.. Naa friends andhariki visas unnaii... Cheaper tickets and food drinks.. Vegas pothe double ayyedhi easy ga karchu.. And beach Aitge awesome .. Water entha clean ga unnayo..

 

I agree... next time go to those places which i listed, its worth it. PK.gif

Posted

tappu ledhu mahaneta mala esukunte lol pinkies

Ee DB lo senior most pulka vi.. Nuvvu b jaffa aitge .. Chandra Bhaii aagadalaki addukatta veyadam kastam cuncle Naa vankaylodhi
×
×
  • Create New...