Jump to content

Recommended Posts

Posted

కెంద్ర ప్ర‌భుత్వం ప‌న్నుల రూపంలో ఎలాంటి భాదుడు చెయ‌క‌పోతే పెట్రోల్‌, డిజిల్ ద‌ర‌లు మ‌రో మారు త‌గ్గించెందుకు అవ‌కాశం వ‌చ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఐదు సంవత్సరాల కనిష్టానికి దిగజారాయి. నేటి యూఎస్ ట్రేడింగ్ లో ముడిచమురు ధర బ్యారల్ కు క్రితం ముగింపుతో పోలిస్తే 4 శాతం పడిపోయి 63 డాలర్ల వద్ద కొనసాగింది. గత జూలై నుంచి పరిశీలిస్తే క్రూడాయిల్ ధరలు 40 శాతం తగ్గాయి. దేశవాళీ మార్కెట్లో అంతర్జాతీయ ధరలను అనుసరించి పెట్రో ఉత్పత్తుల ధరలను సవరిస్తుండటంతో, మరో వారంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ దఫా పెట్రోలు ధర లీటరుకు రూ.2 నుంచి 3 వరకు తగ్గే అవకాశాలున్నాయి.

Posted

But central government has already declared that it will be increasing the import tax on Petroleum products and the prices may not come down much !

×
×
  • Create New...