Jump to content

Recommended Posts

Posted

కనులు మూసి నిను నా కను బొమ్మల నడుమ
మసక బారిన మనసులోన నిను గోలిచు నట్లు గ
సెలవీయుము రామచంద్రా

మిక్కిలి దోషములకు పాల్పడి
బుద్ధిని సరితీరుగా నడువనీయక
ప్రెక్కు పాపముల ఊబిలో
చిక్క్కిన నా మనస్సుకు
నీ దివ్య రూపమును ధ్యానించు
చిరు గవ్వంత ఈ వేళన
క్షణమాత్రము ఊరట బహు సంతసము నిచ్చె రామచంద్రా


అటు ఇటు తిరుగాడే మనసును
అదుపు గ చూచుట  తరము కాదు
రాక్షస మందను సంహరించి
భూమిని రక్షించ వచ్చిన మానవకులోత్తమా
నా ఈ మనస్సునుండి రాక్షస ప్రవృత్తిని
ఏ రీతిలో సంస్కరిమ్పవలె రామచంద్రా

 

Brahmi-8.gif

Posted

మిక్కిలి దోషములకు పాల్పడి
బుద్ధిని సరితీరుగా నడువనీయక
ప్రెక్కు పాపముల ఊబిలో
చిక్క్కిన నా మనస్సుకు
నీ దివ్య రూపమును ధ్యానించు
చిరు గవ్వంత ఈ వేళన
క్షణమాత్రము ఊరట బహు సంతసము నిచ్చె రామచంద్రా


అటు ఇటు తిరుగాడే మనసును
అదుపు గ చూచుట  తరము కాదు
రాక్షస మందను సంహరించి
భూమిని రక్షించ వచ్చిన మానవకులోత్తమా
నా ఈ మనస్సునుండి రాక్షస ప్రవృత్తిని
ఏ రీతిలో సంస్కరిమ్పవలె రామచంద్రా

 

Brahmi-8.gif

 

bemmi-gundu.gif  Super..... 

Posted

nice...

Posted

కనులు మూసి నిను నా కను బొమ్మల నడుమ
మసక బారిన మనసులోన నిను గోలిచు నట్లు గ
సెలవీయుము రామచంద్రా

మిక్కిలి దోషములకు పాల్పడి
బుద్ధిని సరితీరుగా నడువనీయక
ప్రెక్కు పాపముల ఊబిలో
చిక్క్కిన నా మనస్సుకు
నీ దివ్య రూపమును ధ్యానించు
చిరు గవ్వంత ఈ వేళన
క్షణమాత్రము ఊరట బహు సంతసము నిచ్చె రామచంద్రా


అటు ఇటు తిరుగాడే మనసును
అదుపు గ చూచుట  తరము కాదు
రాక్షస మందను సంహరించి
భూమిని రక్షించ వచ్చిన మానవకులోత్తమా
నా ఈ మనస్సునుండి రాక్షస ప్రవృత్తిని
ఏ రీతిలో సంస్కరిమ్పవలె రామచంద్రా

 

Brahmi-8.gif

brahmi-dance.gif

Posted

కనులు మూసి నిను నా కను బొమ్మల నడుమ
మసక బారిన మనసులోన నిను గోలిచు నట్లు గ
సెలవీయుము రామచంద్రా

మిక్కిలి దోషములకు పాల్పడి
బుద్ధిని సరితీరుగా నడువనీయక
ప్రెక్కు పాపముల ఊబిలో
చిక్క్కిన నా మనస్సుకు
నీ దివ్య రూపమును ధ్యానించు
చిరు గవ్వంత ఈ వేళన
క్షణమాత్రము ఊరట బహు సంతసము నిచ్చె రామచంద్రా


అటు ఇటు తిరుగాడే మనసును
అదుపు గ చూచుట  తరము కాదు
రాక్షస మందను సంహరించి
భూమిని రక్షించ వచ్చిన మానవకులోత్తమా
నా ఈ మనస్సునుండి రాక్షస ప్రవృత్తిని
ఏ రీతిలో సంస్కరిమ్పవలె రామచంద్రా

 

Brahmi-8.gif

Jai Sriram Venuuu.gif?1289983174

×
×
  • Create New...