Gajji_maraja Posted December 10, 2014 Author Report Posted December 10, 2014 మన రాజన్న తన కొడుకు జగనన్నకు కూతురు శర్మిలమ్మకు మంచితనం అనేది రంగరించి మరీ ఉగ్గుపాలతో పట్టి ఉంటాడు.., ఇక్కడ జరుగుతున్నదికూడా అదే .., అందుకే ఈ ప్రజలను ఎల్లవేళలా కంటికిరెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు., అందరినీ ఎంతో ప్రేమతో పలకరించి ఆదరిస్తూ వారికష్టసుకాల గురుంచి తెలుసుకుంటుంది మన రాజన్న కూతురు శర్మిలమ్మ ., అంతేకాదు అందరిపై ఎంతో ఆదరణ చూపిస్తున్నారు .., జై శర్మిలమ్మ..,. జోహార్ .., రాజన్న .., జోహార్
Gajji_maraja Posted December 10, 2014 Author Report Posted December 10, 2014 ప్రజల గురించి ఎవరు కూడా ఇంతగా అలోచిన్చారేమో కానీ మన షర్మిలమ్మ మాత్రం అందరిలాగా కాకుండా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని. దుఖం లో ఉన్నవారిని ఓదార్చి, వారికీ బాసటగా నిలిచి , వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉంటె ఏ విధంగా స్పందించే వారో షర్మిలమ్మ కూడా అలాగే స్పందిచారు. మానవత్వం గల కుటుంబం అంటే వై ఎస్ అర్ కుటుంబమే.....!
Gajji_maraja Posted December 10, 2014 Author Report Posted December 10, 2014 neku burra de**indhi ఇది వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తు చేయడానికి చేస్తున్న యాత్ర కాదు.. ఆయన ఆశయాలు, ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన అద్భుత పథకాలకు మీరే సంరక్షకులుగా మారాలని మిమ్మలను అభ్యర్థించేందుకు చేస్తున్న యాత్ర. ....
micxas Posted December 10, 2014 Report Posted December 10, 2014 మా జగనన్న... షర్మిల అక్క ఓదార్పు యాత్ర / పరామర్శ యాత్ర మొదలు పెట్టినప్పటి నుండి జరిగిన విశేషాలు... కొందరి వయసు అప్పట్లో 1 నెల అయితే ఇప్పుడు 5 సంవత్సరాలు... కొందరు ఇంటర్మీడియట్ పిల్లకాయలు... ఇంజనీరింగ్ కంప్లేట్ అయ్యి... ఉద్యోగం చేస్తున్నారు... అప్పటినుండి ఇప్పటివరకు తెలుగలో ఒక 500 పై చిలుకు సినిమాలు నిర్మించి రిలీజ్ చేసారు... జూ.ఎన్టీర్... రామ్ చరణ్ తేజ్... అల్లు అర్జున్...నాని...గోపీచంద్... లాంటి హీరోలకు పెళ్లి అయ్యి కొంతమందికి పిల్లలు కూడా పుట్టారు... ముఖ్య మంత్రిగా రోశయ్య వచ్చారు.. అయన గవర్నర్ కూడా అయ్యారు.. ముఖ్య మంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు... అయన ఇప్పుడు కేబిర్ పార్క్ లో కనపడతాడు... ఒక తెలుగు రాష్ట్రాన్ని... రెండు రాష్ట్రాలుగా విడదీసారు... ఇద్దరు "చంద్రులు" ముఖ్యమంత్రులు అయ్యారు... మిగతా 27 రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు మారారు... ఇండియా వరల్డ్ కప్ గెలిచింది , ఇస్రో మార్స్ మీదికి ప్రోబ్ ని పంపించింది , సోనియా గాంధీ ఇంటికి పోయింది , సానియా మిర్జా కి పెళ్లి అయ్యింది -----Lifted don't matter, }?. nice thread
micxas Posted December 10, 2014 Report Posted December 10, 2014 s matter ledane nenu chebhuthunna haters gonna hate, still }?. nice thread
micxas Posted December 10, 2014 Report Posted December 10, 2014 :police: haters gonna hate, still }?. nice thread
Aryaa Posted December 10, 2014 Report Posted December 10, 2014 Zindabad Bl@st KCR naram teestunna sharu
Gajji_maraja Posted December 10, 2014 Author Report Posted December 10, 2014 Zindabad bl@st KCR naram teestunna sharu
Recommended Posts