timmy Posted December 11, 2014 Report Posted December 11, 2014 మవ్లిన్నోగ్ : మేఘాలయ రాజధాని షిల్లాంగ్ కు 90కిలో మీటర్ల దూరంలో ఉన్న మవ్లిన్నోగ్ గ్రామం 2003వ సంవత్సరంలో ఆసియాలోనే స్వచ్చమైన గ్రామంగా గుర్తింపు పొందింది.
timmy Posted December 11, 2014 Author Report Posted December 11, 2014 పన్సారి : గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఈ గ్రామంలో వైఫై సౌకర్యంతో సిసిటీవీ లు గ్రామమంతా దర్శనం ఇస్తాయి. అంతేకాకుండా.. ఈ గ్రామంలో ఉన్న స్కూల్స్ లోని అన్ని క్లాసు రూములలో ఏసీ సౌకర్యం కూడా ఉన్నది.
timmy Posted December 11, 2014 Author Report Posted December 11, 2014 హివ్రే బజార్ : మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఉన్నది. ఈ ఊర్లో మొత్తం 60మంది మిలినియర్లు ఉన్నారు. అయితే ఆ ఊర్లో 1995కి ముందు 168మంది పేదలు ఉంటే ప్రతుతం కేవలం ముగ్గురే ఉన్నారు.
timmy Posted December 11, 2014 Author Report Posted December 11, 2014 ధర్నై: 30సంవత్సరాలు అంధకారంలో మగ్గిన బీహార్ రాష్ట్రంలోని ఈ గ్రామం ఇప్పుడు దేదిప్యమానంగా వెలిగిపోతున్నది. గ్రామం మొత్తం సోలార్ కాంతులతో నిండిపోయింది. ఇప్పుడు ఆ గ్రామానికి అంధకారం అంటే ఏమిటో తెలియదు.
timmy Posted December 11, 2014 Author Report Posted December 11, 2014 కోర్క్రేబెల్లుర్ : కర్నాటకలో కోర్క్రేబెల్లుర్ ఒక చిన్న కుగ్రామం. ఈ గ్రామంలో పచ్చదనంతో పాటు మనం అరుదుగా కనిపించే పక్షులు సైతం ఈ గ్రామంలో కనిపిస్తాయి. ఇక్కడి ప్రజలు ప్రకృతి ఆరాధకులు.
timmy Posted December 11, 2014 Author Report Posted December 11, 2014 పోతానిక్కాడ్: కేరళలో ఈ గ్రామం వందశాతం అక్షరాస్యతను సాధించింది. దేశంలో వందశాతం అక్షరాస్యత సాధించిన ఏకైక గ్రామం ఇదే.
timmy Posted December 11, 2014 Author Report Posted December 11, 2014 శని శింజ్ఞాపూర్ : మహారాష్ట్రలోని ఈ గ్రామంలో ఇళ్ళకు తలుపులు ఉండవు. సాధారణంగా ఇళ్ళకు తలుపులు తాళాలు వేసిఉంటేనే బధ్రతలేదు.. ఇక ఏకంగా తలుపులే లేకపోతే.. దొంగలకు అడ్డేముంది అనుకుంటాం. కాని అది తప్పని శని శింజ్ఞాపూర్ గ్రామాన్ని చుస్తే అర్ధమవుతుంది. ఆ గ్రామంలో ఏ ఇంటికి తలుపులు ఉండవు. అంతేకాదండోయ్.. ఆ గ్రామంలో ఉన్న యూకో బ్యాంకుకు సైతం తలుపులు లేవంట. ఇది మరీ విచిత్రం కదండి.
Recommended Posts