Jump to content

Jagan/sharmi Odharpu Era

Recommended Posts

Posted

జగనన్న... షర్మిల అక్క ఓదార్పు యాత్ర / పరామర్శ యాత్ర మొదలు పెట్టినప్పటి నుండి జరిగిన విశేషాలు...
 
కొందరి వయసు అప్పట్లో 1 నెల అయితే ఇప్పుడు 5 సంవత్సరాలు...
కొందరు ఇంటర్మీడియట్ పిల్లకాయలు... ఇంజనీరింగ్ కంప్లేట్ అయ్యి... ఉద్యోగం చేస్తున్నారు...
అప్పటినుండి ఇప్పటివరకు తెలుగలో ఒక 500 పై చిలుకు సినిమాలు నిర్మించి రిలీజ్ చేసారు...
జూ.ఎన్టీర్... రామ్ చరణ్ తేజ్... అల్లు అర్జున్...నాని...గోపీచంద్... లాంటి హీరోలకు పెళ్లి అయ్యి కొంతమందికి పిల్లలు కూడా పుట్టారు...
ఇండియా వరల్డ్ కప్ గెలిచింది , 
ఇస్రో మార్స్ మీదికి ప్రోబ్ ని పంపించింది ,
ముఖ్య మంత్రిగా రోశయ్య వచ్చారు.. అయన గవర్నర్ కూడా అయ్యారు..
ముఖ్య మంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు... అయన ఇప్పుడు కేబిర్ పార్క్ లో కనపడతాడు...
ఒక తెలుగు రాష్ట్రాన్ని... రెండు రాష్ట్రాలుగా విడదీసారు...
ఇద్దరు "చంద్రులు" ముఖ్యమంత్రులు అయ్యారు...
మిగతా 27 రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు మారారు...
ఇంకా చెప్పుకుంటా పోతుంటే... పేస్ బుక్ లో పేజిలు కూడా సాలవు...
ఇంకా ఆపండి స్వాములు... పెజలు మీకోసం "ఎదురు చూడలేక" సచ్చిపోతున్నారు..

gallery_8818_6_385253.gif?1367349476 gallery_8818_6_385253.gif?1367349476 gallery_8818_6_385253.gif?1367349476 

Posted

repo maapo obama kooda change avuthadu

Posted

జగనన్న... షర్మిల అక్క ఓదార్పు యాత్ర / పరామర్శ యాత్ర మొదలు పెట్టినప్పటి నుండి జరిగిన విశేషాలు...
 
కొందరి వయసు అప్పట్లో 1 నెల అయితే ఇప్పుడు 5 సంవత్సరాలు...
కొందరు ఇంటర్మీడియట్ పిల్లకాయలు... ఇంజనీరింగ్ కంప్లేట్ అయ్యి... ఉద్యోగం చేస్తున్నారు...
అప్పటినుండి ఇప్పటివరకు తెలుగలో ఒక 500 పై చిలుకు సినిమాలు నిర్మించి రిలీజ్ చేసారు...
జూ.ఎన్టీర్... రామ్ చరణ్ తేజ్... అల్లు అర్జున్...నాని...గోపీచంద్... లాంటి హీరోలకు పెళ్లి అయ్యి కొంతమందికి పిల్లలు కూడా పుట్టారు...
ఇండియా వరల్డ్ కప్ గెలిచింది , 
ఇస్రో మార్స్ మీదికి ప్రోబ్ ని పంపించింది ,
ముఖ్య మంత్రిగా రోశయ్య వచ్చారు.. అయన గవర్నర్ కూడా అయ్యారు..
ముఖ్య మంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు... అయన ఇప్పుడు కేబిర్ పార్క్ లో కనపడతాడు...
ఒక తెలుగు రాష్ట్రాన్ని... రెండు రాష్ట్రాలుగా విడదీసారు...
ఇద్దరు "చంద్రులు" ముఖ్యమంత్రులు అయ్యారు...
మిగతా 27 రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు మారారు...
ఇంకా చెప్పుకుంటా పోతుంటే... పేస్ బుక్ లో పేజిలు కూడా సాలవు...
ఇంకా ఆపండి స్వాములు... పెజలు మీకోసం "ఎదురు చూడలేక" సచ్చిపోతున్నారు..

jagga pillalu skool to graduate ayevaraku aagadu pawan-kalyan-trivikram-laugh-gif.gif

Posted

inka lafangi langa lonunchi bayataki randi.. SS.gif

CITI_c$y  CITI_c$y  CITI_c$y

Posted

పరామర్శ ఎలా ఉండాలి? పుట్టెడు శోకంలో ఉన్న వారిని వీలైనంత త్వరగా పరామర్శిస్తారు. ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే.. అతని అంతిమయాత్రకు ముందే.. అతన్ని చూస్తారు. అంతేకానీ.. ఆ మనిషి చనిపోయిన ఐదేళ్ల తర్వాత తీరుబడిగా పరామర్శించే పని ప్రపంచంలో ఎవరూ చేపట్టలేరేమో.

అలాంటి అద్భుతమైన కార్యాన్ని చేస్తున్న ఘనత మాత్రం జగన్‌ అన్న వదిలిన బాణం షర్మిలదేనని చెప్పాలి. పరామర్శ అన్నా.. ఓదార్పుయాత్ర అన్నా వెంటనే ఒక మాట గుర్తుకు వస్తుంది. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియమ్మచేసిన వ్యాఖ్య జగన్‌ ఫ్యామిలీ ఆశబోతుతనాన్ని స్పష్టంగా చెప్పేస్తుందని చెప్పాలి.

నిజంగా తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారిని పరామర్శించటమే లక్ష్యమైతే.. జిల్లాల వారీగా మరణించిన కటుంబాలను గుర్తించి వారందరిని ఒకచోటకు చేర్చి.. టోకుగా పరామర్శించేసి.. ఓదార్పు చెప్పేస్తే అయిపోతుంది కదా అని. అయితే.. సోనియమ్మ మాటకు జగన్‌ అండ్‌ కోచాలానే పెడార్థాలు తీశారు. ఇంటి పెద్ద పోయి పుట్టెడు శోకంలో ఉన్న వారిని.. వారి ఇంటికి పరామర్శించటం పోయి.. వాళ్లనే రమ్మంటారా? అని విమర్శించారు.

ఆయన మాటలు కాసేపు నిజమని భావిస్తే.. మరి.. తండ్రి చనిపోయిన ఐదేళ్ల తర్వాత కూడా ఇంకా పరామర్శలు చేయటం ఏమిటి? పరామర్శించే వారు ఎవరైనా సరే.. సదరు బాధితుడి ఇంటికి వెళ్లి కలిసి.. వారికి ధైర్యం చెబుతారు. కానీ.. ఐదేళ్ల తర్వాత వెళ్లి ఏం ధైర్యం చెబుతారు? ఎలాంటి భరోసాను ఇస్తారు? అన్న ప్రశ్నలు వేసుకుంటే సమాధానం ఇట్టే దొరికిపోతుంది కూడా.

కేవలం తమ రాజకీయ లబ్థి కోసం చేసే ఈ పరామర్శల్ని శవరాజకీయాలుగా చెప్పాలి. ఒక కుటుంబంలో ఒక మనిషి చనిపోయిన వెంటనే విపరీతమైన వేదనకు గురి కావటంతోపాటు.. ఆ కుటుంబానికి అదో పెద్ద షాక్‌. ఆ షాక్‌ నుంచి తేరుకోవటానికి కొంతకాలం పడుతుంది. ఆ సమయంలో వెళ్లి పరామర్శిస్తే బాగుంటుంది. అలా కాకుండా.. తీరుబడిగా.. తమకు నచ్చినప్పుడు.. తమకు తోచినప్పుడు వెళ్లి పరామర్శలు చేయటంలో అర్థం ఏమైనా ఉందా?

 ఇంత దారుణమైన పరామర్శలు ప్రపంచంలో మరే రాజకీయ పార్టీ కూడా చేసి ఉండదేమో. చూస్తుంటే.. ఈ పరామర్శల సీరియల్‌.. పదేళ్ల పాటు సాగినా ఆశ్చర్యం లేదేమో. ఇలాంటి పరామర్శల్ని ఎవరోకాదు.. బాధిత కుటుంబాలే తిరస్కరిస్తే బాగుంటుందేమో. ఎందుకంటే.. తమ పేరు చెప్పుకొని తమ లబ్థి కోసం దిగజారి పోవటం ఒకటైతే.. ఇప్పటికే ఆ కుటుంబం కారణంగా పుట్టెడు శోకంలో కూరుకుపోయిన వారికి ఇవ్వాల్సిన కనీస మర్యాద.. గౌరవం ఇవ్వకపోవటాన్ని బాధితులు ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. - 

×
×
  • Create New...