Jump to content

Comedy Yatra Day 4


Recommended Posts

Posted

vadu ba swami vodili 10gu valani... virakthi ga vundi chusta... chass :(

Posted

ప్రజలకు ఎవరు అండగా లేకున్నా వై ఎస్ రాజశేఖర్ గారి కుటుంబం మాత్రం అన్ని వేళల కష్టాల్లో , నష్టాల్లో ప్రతి నిత్యం వారికీ మేలు జరిగేల , వారికీ మేము ఉన్నాము అనే బరోసాని కల్పిస్తూ ప్రజల గుండెల్లో దైర్యాన్ని నింపుతూ, ప్రజల శ్రేయస్సు కొరకై నిత్యం తపన పడే షర్మిలామ్మను చూసి గర్వపడుతున్నాము.

Posted

vadu ba swami vodili 10gu valani... virakthi ga vundi chusta... chass :(

ఆంధ్రా తెలంగాణా అని ఎటువంటి ప్రాంతీయతా భావం లేకుండా అందరూ నావాళ్ళే అంటూ ఓదార్పు యాత్రలో శరవేగంతో ముందుకు దూసుకుపోతున్న మన రాజన్న గారాల పట్టి శర్మిలమ్మ., జై శర్మిలమ్మ,., జై జగన్ .., జోహార్ .., రాజన్న .., జోహార్

Posted

nuvvu endhuku antha laa follow avuthunnaavu? 

 

comedy kosam :)

Posted

D26010012.JPG

Vaalla husband photo Kanna rajanna photo ne pedhhaga undhi ga... Ohh my powerStar
Posted

LOL  confirm aa batch tho kalis ala ki kuda pracharam chesthunava...entha andhidhi dhinikosam pawan-kalyan-trivikram-laugh-gif.gifpawan-kalyan-trivikram-laugh-gif.gif

×
×
  • Create New...