Jump to content

Jagan Rockzzz


Recommended Posts

Posted

ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గంతో  అనుబంధాన్ని ఏ మాత్రం మిస్సవ్వడం లేదు. హైదరాబాద్

 

నివాసం ఉంటూ.. పార్టీ కార్యక్రమాలతో గడిపేసే జగన్ గత ఆరు నెలల్లో చాలా సార్లే సొంత నియోజకవర్గంలో పర్యటించాడు. ప్రత్యేకించి పెళ్లి ముహూర్తాలు.. ఉన్న

 

సమయాల్లో మాత్రం జగన్ కడప పరిసర ప్రాంతాల్లో కనిపిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం కూడా జగన్ కడపలో ఏరియాలోనే ఉన్నాడు. డిసెంబర్ 13, 14 తేదీల్లో

 

ముహూర్తాలున్నాయి. ఈ తేదీల్లో చాలా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన జిల్లా నుంచి వచ్చిన ఆహ్వానాలకు జగన్ రెడ్డి ప్రాముఖ్యతను ఇస్తున్నాడు. కొంచెం సాధారణ స్థాయి కుటుంబాల్లో జరుగుతున్న పెళ్లిళ్లకు కూడా హాజరవుతున్నాడు. తద్వారా ఆయా కుటుంబాలతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. పెళ్లిళ్లకే కాకుండా పల్లెల్లో జరిగే సీతారాముల విగ్రహప్రతిష్టాపన వంటి కార్యక్రమాలకు కూడా జగన్ హాజరవుతుండటం విశేషం. మరి ఇవి జగన్ కు పెద్ద బాధ్యతలే అని చెప్పవచ్చు. ఒకవైపు పార్టీ, ఇతర వ్యవహారాలే కాకుండా.. ఇలా పెళ్లిళ్ల వరకూ వెళ్లని తప్పని పరిస్థితి. ముఖ్యనేతలకు ఎవరికైనా నియోజకవర్గ స్థాయి నుంచి వచ్చే ఇలాంటి ఆహ్వానాలకు స్పందించకపోతే ఆ జనాలు అసంతృప్తికి కూడా లోనవుతారు. అదే ఆ పెళ్లిళ్లకు హాజరైతే.. వీరిని వారు అమితంగా అభిమానించే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి.. సీజన్ వస్తే.. వీళ్లకు పెళ్లి భోజనమే! 

Posted

Jagan Anna na thala theesi Ni mundhu pedatha....


Goragaranika
Posted

Goragaranika

 

 

:)

 

Daaniki tala theeyadamenduku.. vanchite chalu ga

 

 

gallery_8818_6_385253.gif?1367349476

×
×
  • Create New...