Jump to content

Recommended Posts

Posted

  ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులా? అమరవీరుల ఆత్మలు క్షోభిస్తాయి: నాగం     07:48 PM

టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ తెలంగాణ నేత నాగం జనార్ధన్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఉద్యమం కొనసాగుతున్న సమయంలో ఏ టీడీపీ నేతలను ఉద్యమ ద్రోహులుగా కేసీఆర్ అభివర్ణించారో... ఇప్పుడు వారికే పిలిచి మరీ మంత్రి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. అప్పటి ద్రోహులు ఇప్పుడు కేసీఆర్ కు మిత్రులయ్యారా? అని ప్రశ్నించారు. ఏనాడూ జెండా పట్టని, జై తెలంగాణ అనని నేతలకు ఇప్పుడు మంత్రి పదవులు ఇవ్వడం... తెలంగాణ ఉద్యమకారులను అవమానపరిచినట్టు కాదా? అని మండిపడ్డారు. కేసీఆర్ నిర్ణయాలతో అమరవీరుల ఆత్మలు క్షోభిస్తాయని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని నాగం విమర్శించారు.

Posted

సమైక్య ఛాంపియన్లు తుమ్మల, తలసానిలకు మంత్రి పదవులెలా ఇచ్చారు?: పెద్దిరెడ్డి     07:37 PM

తెలంగాణ మంత్రివర్గాన్ని చూస్తుంటే తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చినట్టు కనిపిస్తోందని టీటీడీపీ నేత పెద్దిరెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ కేబినెట్ లో అంతా టీడీపీవారే కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. కొంత మంది నేతలు పార్టీని వీడినా, కార్యకర్తలు మాత్రం తమతోనే ఉన్నారని... రికార్డు స్థాయిలో జరిగిన సభ్యత్వ నమోదుతో ఈ విషయం తేటతెల్లమయిందని అన్నారు. టీడీపీ ఒక ఊట బావిలాంటిదైతే, టీఆర్ఎస్ గంగాళంలాంటిదని చెప్పారు. ఊట బావిలో ఎన్ని బిందెలు తోడినా ఇంకా ఊరుతూనే ఉంటుందని అన్నారు.

ఉద్యమ సమయంలో తెలంగాణ ద్రోహులంటూ తిట్టినవారికే ఇప్పుడు కేసీఆర్ పిలిచి మరీ మంత్రి పదవులు ఇచ్చారని పెద్దిరెడ్డి విమర్శించారు. టీడీపీలో సమైక్య ఛాంపియన్లుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లకు మంత్రి పదవులిచ్చారని అన్నారు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదని... పచ్చి రాజకీయ పార్టీ అని దుయ్యబట్టారు.

Posted

+1 Nagam, even though your comments are purely out of jealous, they do make sense.

Posted

సమైక్య ఛాంపియన్లు తుమ్మల, తలసానిలకు మంత్రి పదవులెలా ఇచ్చారు ?: పెద్దిరెడ్డి     07:37 PM

తెలంగాణ మంత్రివర్గాన్ని చూస్తుంటే తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చినట్టు కనిపిస్తోందని టీటీడీపీ నేత పెద్దిరెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ కేబినెట్ లో అంతా టీడీపీవారే కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. కొంత మంది నేతలు పార్టీని వీడినా, కార్యకర్తలు మాత్రం తమతోనే ఉన్నారని... రికార్డు స్థాయిలో జరిగిన సభ్యత్వ నమోదుతో ఈ విషయం తేటతెల్లమయిందని అన్నారు. టీడీపీ ఒక ఊట బావిలాంటిదైతే, టీఆర్ఎస్ గంగాళంలాంటిదని చెప్పారు. ఊట బావిలో ఎన్ని బిందెలు తోడినా ఇంకా ఊరుతూనే ఉంటుందని అన్నారు.

ఉద్యమ సమయంలో తెలంగాణ ద్రోహులంటూ తిట్టినవారికే ఇప్పుడు కేసీఆర్ పిలిచి మరీ మంత్రి పదవులు ఇచ్చారని పెద్దిరెడ్డి విమర్శించారు. టీడీపీలో సమైక్య ఛాంపియన్లుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లకు మంత్రి పదవులిచ్చారని అన్నారు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదని... పచ్చి రాజకీయ పార్టీ అని దుయ్యబట్టారు.

mari AP lo tdp govt ni choosthey emi anipisthundi.

its all part of politics. gelichinodu vaadiki istam vachina vallaki posts isthadu. adhi anthey. crazy democracy

Nakka gadu em chesina corect ga chesthadu
×
×
  • Create New...