Jump to content

Recommended Posts

Posted

   A. రాష్ట్రం మొత్తం మీద ఇంటి పేరు కేవలం ఒకే ఒక్క కుటుంబానికి ఉండటం ఎక్కడైనా చూసారా. అదే "ఎదుగూరి సందింటి"

 

B. కొన్ని దశాబ్దాల క్రితం ఒక కొండ ఎరుకల కుటుంబం బ్రతుకుదెరువు కోసం పులివెందులకు వలస వచ్చింది. ఆ ఇంటి యజమాని అక్కడ బైరైటిస్ గనులలో కూలి చేసి కుటుంబాన్ని పోషించేవాడు. ఎదుగూరి సందులో ఒక ఇంటిలో ఉంటూ దాన్నే ఇంటి పేరు కింద మార్చుకొని "ఎదుగూరి సందింటి" గా మార్చుకొని తరువాత కులాన్ని రెడ్డిగా మార్చుకున్నారు.

 

C. కాలక్రమేణా కుటుంబం జరగడం కష్టం కావడంతో మతం మార్చుకుంటే నెల నెలా డబ్బులు ఇస్తారని తెలిసి క్రిస్టియన్ గా మారారు. ఆ తరువాత ఇంటి యజమాని కొడుకు "ఎదుగూరి సందింటి రాజా రెడ్డి" ఒక గని యజమాని దగ్గర నమ్మినబంటులా కూలికి పని చేస్తూ ఒకరోజు ఆ యజమాని కుటుంబం మొత్తాన్ని చంపి ఆ గనిని సోంతం చేసుకున్నాడు

 

D. కాలక్రమేనా అతని రౌడీ సామ్రజ్యం విస్తరించి అతను "YS రాజారెడ్డి" గా పేరుగాంచాడు, చివరికి అతని పాపం పండి శత్రువులు అతన్ని వేట కొడవళ్ళతో, బాంబులతో చంపేశారు. ఆ కుటుంబం కులం అబద్దం, మతం అబద్దం.

 

E. ఆ రాజారెడ్డి కొడుకులలో ఒకడు హత్యలు చేయించడంలో, మత కల్లోలాలు సృష్టించడంలో బాగా పేరు గాంచాడు. అతనికి విపరీతమైన పదవి దాహం దాని కోసం 25 సంవత్సరాల పాటు చెయ్యని ఘోరం లేదు చెయ్యని నేరం లేదు.

 

F. చివరకు రాష్ట్రం దురదృష్టమో వాడి అదృష్టమో వాడు ముఖ్యమంత్రి కాగలిగాడు. ఇంకేముంది దొంగ చేతికి తాళం చిక్కేసరికి వాడు, వాడి కొడుకు, వాడి అనుయాయులు రాష్ట్రంలో విపరీతంగా దోపిడీ చేసారు.

 

G. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు అమాయకపు ప్రజలు వాడు వేసే చిల్లర కోసం ఆశపడి వాడిని మహానేత గా కీర్తించటం మొదలు పెట్టారు. దీనితో వాడి మదం కాస్తా దుర్మదాన్ధకారంగా మారి నేనే దేవుడిని నాది దేవుడి పాలన అని చెప్పుకోసాగాడు. భగవద్గీత లో శ్రీకృష్ణుడు "ఎప్పుడైతే అధర్మం వెర్రితలలు వేస్తుందో అప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కై నేను వస్తాను"అని చెప్పినట్టు

 

H. ఒక శుభ ముహూర్తాన ఆ దుర్మార్గుడిని ఖండఖండాలు కావించి దారుణాతి దారుణంగా మిగిన దుర్మార్గులకు ఒక గుణపాఠమ్ లా ఉండేటట్లు వధించాడు. కలి కాల మహత్యమో లేక వినాశకాలమో ఒక రాక్షసుడు చనిపోతే దసరా, దీపావళి పండుగలు చేసుకొనే మన సాంప్రదాయంలో ఈ దుర్మార్గుడు చనిపోతే ప్రజలు సానుభూతి పడసాగారు. ఇదే అవకాశంగా తీసుకొని ఆ రాక్షస పాలనలో అడ్డం గా అవినీతితో సంపాదించిన సోమ్ముతో అధికారంలోకి రావటానికి రాక్షస పుత్రుడు సంసిద్దమయ్యాడు. 

Posted

oka cinema teeyachhu proper ga plan cheste.. 200 centers 100 days story idi..

Posted

Rashtrani sani ee family....70s lo ah raja gadu.....2000s lo  ysr gadu.....2010 nunchi  lo ee jagan gadu....karma 

Posted

I think chala mandiki ikkada  telinolaki konchem shock or comedy ga  vundachu....but ide nijam....Just search abt YS raja reddy.......You will know how cruel they were.

Posted

jagannayakudu came no

 

adi edo bhajana byatch.. black dabbu ni cover seskodaniki oka jaffa movie teeyalani sustunte ee idea camed and movie teesaar..

Posted

adi edo bhajana byatch.. black dabbu ni cover seskodaniki oka jaffa movie teeyalani sustunte ee idea camed and movie teesaar..

+1

Posted

chi chichi ee neetchula chritra enduku mankkr.gif

name venakala tag chusi morige kukkalki man.. 3268181_o.gif

Posted

moruge kukka karavadu man jagan gaade sakshyamkkr.gif

yesupadam gadu emi chesina.. janalu kukka ni kotti nattu 10gutunaru..3268181_o.gif

Posted

odiyamma....asalu YSR reddy kaadha.....konni veela gundelu aagi potaay..... :o

×
×
  • Create New...