Jump to content

Recommended Posts

Posted

ram-charan-sania-mirza.jpg

గత రెండు,మూడు రోజులుగా మీడియాలో, అంతర్జాలంలో ఇదే చర్చనీయాంసంగా మారింది. ఈ రూమర్ ఎవరు క్రియేట్ చేసారో కానీ గాలి కంటే వేగంగా సోషల్ మీడియాలో ప్రయాణిస్తోంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగ ఉండే సానియా మీర్జా, సోయబ్ మాలిక్ లు విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు మధ్యా ఏవో మనస్పర్దలు చోటు చేసుకున్నాయని, విడిపోవాలనుకుంటన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఓ ఇంగ్లీషు పత్రిక లో వచ్చిన వార్తంటూ వెబ్ మీడియాలో ప్రచారం అవుతున్న ప్రకారం…

ఈ మధ్య ఢిల్లీలో సానియా తన స్నేహితులకు పార్టీ ఇచ్చిందట. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక కావటంతో పాటు వివిధ టోర్నీల్లో గెలిచినందుకు ఈ ట్రీట్ ఇచ్చిందట. అయితే ఈ పార్టీకి షోయబ్ రాలేదట. దీంతో వీళ్లిద్దరి మధ్య దూరం పెరిగిపోయిందని అందరూ అనుకుంటున్న టైంలో రామ్ చరణ్ ప్రస్తావన ఆసక్తి కరంగా మారిందట. గత కొంతకాలంగా చెర్రీ, సానియాల మధ్య క్లోజ్ పెరిగిందని టాక్. త్వరలోనే అమ్మడు రామ్ చరణ్ సినిమాలో కనిపించనుందని గుసగుసలాడుకుంటున్నారు. ఈమధ్య టెన్నిస్ టోర్నీలో జరిగిన కార్యక్రమంలోనూ, సల్మాన్ చెల్లెలు పెళ్లిలోనూ ఈ జంట విడదీయకుండా కలియతిరిగిందట . అంతేకాదు వీలయినంత త్వరగా షోయబ్ నుంచి విడిపోవాలనే ఆలోచనలో ఉందట. అందుకు రామ్ చరణ్ కూడా సహకరిస్తున్నాడని ఆ ఇంగ్లీషు ట్యాబ్లాయిడ్ కథనాలు రాసింది.

అయితే నిజానిజాలు తెలియకుండా ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయకుండా ఉంటే మంచింది.

matter plz
Posted

puli ni chusi nakka vatha pettukunnattu nakka gadi time daggara padindi...kapadadaniki 2nd level manishe ledu akkada

×
×
  • Create New...