Jump to content

Recommended Posts

Posted

1511013_837920919580539_6674220667849420

 

ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రజల పక్షపాతి. ప్రజా సమస్యలే ఏకైక ఎజెండాగా మెలగాల్సిన నేత. ఆ స్ఫూర్తితో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా జనానికి అండగా నిలిచారు. పదేళ్లు కిందట అసల సిసలైన ప్రజల పక్షపాతిగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయారు. అలాంటి ప్రతిపక్ష నాయకుడు, తండ్రికి తగ్గ తనయుడు.. అసలు సిసలైన ప్రజాపక్షపాతి వైఎస్ జగన్.

బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజాహితమైన పనులు చేస్తే సంపూర్ణంగా సహకరిస్తాం... ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తే ప్రజలపక్షాన నిలబడి ప్రతిఘటిస్తాం.

“We will be the voice of the people and will press for a firm reply on the all the issues and will scuttle any move from the State to escape by giving mere statements to preempt discussion on core issues,” - ‪#‎YSJ‬

×
×
  • Create New...