Jump to content

Ys Jagan Vs Ganta Srinivasa Rao In Ap Assembly Session


Recommended Posts

Posted

Pulivendula poyi eedu gelustaada,, jaffa challenge  #/{-

Posted

జగన్ నాతో పోటీకి సిద్దమా?... జగనెందుకు నాతో పోటీకొస్తావా?: జ్యోతుల నెహ్రూ      06:04 PM

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సవాళ్లు ప్రతి సవాళ్లతో దద్దరిల్లింది. హుదూద్ తుపాను సహాయక చర్యలకోసం జరిగిన చర్చలో టీడీపీ, వైఎస్సార్సీపీ తొడలుగొట్టుకున్నాయి. నాతో పోటీ కొస్తావా? నీ పెతాపమూ నా పెతాపమూ చూసుకుందాం అంటూ రెండు పార్టీల నేతలు సవాళ్లు విసురుకున్నారు. హుదూద్ సమయంలో తాను వారం రోజులు విశాకలో పర్యటిస్తే, స్థానిక మంత్రి గంటా శ్రీనివాసరావు జ్వరం అంటూ పడుకున్నారని జగన్ ఎద్దేవా చేశారు.

దీనికి సమాధానమిస్తూ తానేం చేశానో తన నియోజకవర్గ ప్రజలకు తెలుసని తెలిపిన గంటా, జగన్ కు చేతనైతే రాజీనామా చేసి వస్తే తామిద్దరం పోటీ చేద్దాం రమ్మని సవాలు విసిరారు. దీంతో, వైఎస్ఆర్సీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ ప్రతి సవాల్ విసురుతూ గంటాతో పోటీకి జగన్ అవసరం లేదని, తాను సిద్ధంగా ఉన్నానని సవాలు విసిరారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎక్కడైనా గంటా పోటీకి వస్తానంటే తాను సిద్ధమని ఆయన తెలిపారు.

Posted

jagan gadde dhoolaa terchaadu.... problems gurunche matladande raa ante.... school pillalu laga complaints ente raa babu...

nuvu pratipaksha leader.....inka nayamm CM avva ledhu...

×
×
  • Create New...