Jump to content

Recommended Posts

Posted

  నాగార్జునసాగర్‌, దొనకొండ, నెల్లూరులో మినీ ఎయిర్‌ పోర్టులు      04:39 PM

గుంటూరు జిల్లా మాచర్ల మండలం నాగార్జునసాగర్‌ తో పాటు ప్రకాశం జిల్లా దొనకొండ, నెల్లూరు జిల్లాలో చిన్న విమానాశ్రయాలు నిర్మించేందుకు అనుకూలతలు ఉన్నాయని న్యూఢిల్లీ ఎయిర్‌ పోర్టు అథారిటీ సభ్యులు వ్యాఖ్యానించారు. నాగార్జునసాగర్‌లోని ఫ్లయిటెక్‌ ఏవియేషన్‌ స్థలాన్ని వీరు పరిశీలించారు. మూడు మినీ ఎయిర్ పోర్టుల నిర్మాణానికి స్థల పరిశీలన జరుపుతున్నట్టు తెలిపారు. సాగర్, దొనకొండ ప్రాంతాల్లో గతంలో విమానాశ్రయాలు నడిచాయని వారు గుర్తుచేశారు. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే రన్ వేకు సరిపడేంత స్థలం ఉందని అన్నారు.

Posted

nagarjuna sagar mana state lo ledu kada

i guess airport runway and some lands are in AP

 

nadrigul airport

 

 

×
×
  • Create New...