Jump to content

Andhra Dongala Updates.

Recommended Posts

Posted
ఆగని లూటీ
Updated : 12/19/2014 3:39:57 AM
Views : 578
-ఖనిజాభివృద్ధి సంస్థలో తాజాగా రెండు కోట్ల దోపిడీ
-నిధులు కాజేయడానికి ఆంధ్రా కొత్త పద్ధతి
-బ్యాంకుశాఖ నుంచి కాకుండా సీసీపీసీ ద్వారా నిధులు డ్రా

హైదరాబాద్, డిసెంబర్ 18 (టీ మీడియా):ఆంధ్రాసర్కార్ మరోసారి ఉమ్మడి నిధులను కాజేసింది. నిబంధనలకు తూట్లు పొడుస్తూ కొత్తకొత్త పద్ధతుల్లో బ్యాంకులను బురిడీ కొట్టిస్తూ.. గుట్టుచప్పుడు కాకుండా నిధులను మళ్లించింది. ఈ నెల 9న నల్లకుంటలోని ఇండియన్ బ్యాంక్ ఖాతా నుంచి రూ.3 కోట్లు డ్రా చేసిన ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ).. తాజాగా ఖైరతాబాద్‌లోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఇదే పద్ధతిలో రూ.2 కోట్లు డ్రా చేసింది.

నిధుల వాడకంపై నిలుపుదల (ఫ్రీజ్) ఆదేశాలు ఉండటంతో.. నేరుగా ఖైరతాబాద్‌శాఖ నుంచి నిధులు డ్రా చేయకుండా సెంట్రలైజ్డ్ క్లియరింగ్ ప్రాసెసింగ్ సెంటర్ (సీసీపీసీ) ద్వారా దారి మళ్లించారు. ఏపీఎండీసీ ఆపరేషన్స్ ఈడీ ప్రసాద్ ఏకపక్షంగా ఇచ్చిన ఈ చెక్కులను ఆనర్ చేశారని తెలిసింది. బ్యాంక్ నిల్వలు తెలుసుకోవడానికి వెళ్లిన రాష్ట్ర అధికారులు.. ఈ విషయం తెలిసి అవాక్కయ్యారు. ఖాతాలు ఫ్రీజ్ చేసిన సమయంలో ఖైరతాబాద్ ఎస్‌బీఐ ఖాతాలో రూ.49 కోట్లు ఉండగా.. ప్రస్తుతం అది రూ.47 కోట్లకు తగ్గింది. నిలుపుదల చేసిన ఖాతా నుంచి సీసీపీసీ ద్వారా ఎలా డ్రా చేశారని బ్యాంక్ అధికారులను ప్రశ్నించారు. ఫ్రీజ్ చేసిన సమాచారం అక్కడికి చేరకపోవచ్చునని లేదా ఎవరైనా హోల్డ్ ఆప్షన్ తొలగించి ఉండొచ్చునని బ్యాంక్ అధికారులు సమాధానమిచ్చారని రాష్ర్టాధికారులు గురువారం టీ మీడియాకు వెల్లడించారు. ఈ ఉదంతం నేపథ్యంలో రెండు రాష్ట్రప్రభుత్వాల ఒప్పందాలను అమలుచేయాల్సిన బ్యాంకర్లు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తీరుమారని ఏపీ సర్కార్: లెక్కతేలేవరకు ఉమ్మడి నిధులన్నీ యథాతథంగా ఉండాలని, రెండు రాష్ర్టాలూ వాడుకోవద్దని కుదిరిన ఒప్పందాన్ని పదేపదే ఏపీ సర్కార్ ఉల్లంఘిస్తూనే ఉన్నది. దీనికి బ్యాంకర్లు కూడా సహకరిస్తుండటంపై తెలంగాణ ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఒక్కో ఉదంతం బయటపడుతుండటంతో మిగతా బ్యాంకుల్లో పరిస్థితి ఎలా ఉందోనన్న అనుమానాలు మొదలయ్యాయి.

అక్రమంగా నిధులు మళ్లిస్తున్నారన్న ఉద్దేశంతోనే రాష్ట్ర పరిశ్రమలశాఖ స్పెషల్ చీఫ్‌సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర.. రాష్ర్టానికి చెందిన ఇద్దరు అధికారులు ఏ ఆనంద్, సీ ఉదయ్‌రాజ్‌కు బ్యాంక్ ఖాతాల పర్యవేక్షణ అధికారం ఇచ్చారు. ఆ కాపీలను ఖాతాలు ఉన్న అన్ని బ్యాంకులకు సమర్పించారు. ఇది గుర్తించిన ఆంధ్రాసర్కార్ పునర్వ్యస్థీకరణ చట్టంలోని సెక్షన్ 71(బీ)ని ఉల్లంఘిస్తూ ప్రత్యేకబోర్డును ఏర్పాటుచేసింది. ఆ బోర్డు తీర్మానంతో మళ్లీ ఆంధ్రా అధికారులకే ఖాతాల అధికారం ఇచ్చామంటూ బ్యాంకులకు లేఖలు సమర్పించారు.

ఈ వివాదాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకే అన్ని బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడానికి అంగీకరించిన రెండు రాష్ట్రప్రభుత్వాలు ఆ మేరకు అక్టోబర్ 14న బ్యాంకులకు లేఖలు రాశాయి. కానీ ఆ ఒప్పందాన్ని ఏపీ సర్కార్ యథేచ్ఛగా ఉల్లంఘిస్తూనే ఉండటంపై రాష్ట్ర అధికారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న ఏపీఎండీసీ, బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వాళ్ల దోపిడీ ఇలాగే సాగితే.. విభజన పూర్తయ్యలోపే నిధులన్నీ కాజేసే ప్రమాదం ఉన్నదని వాళ్లు హెచ్చరిస్తున్నారు.

Posted

Ummadi sommu ani vaadey raasaadu kada.... malle kaajeyyadam enti.... yedupu gottu paper news enduku vayya...  :3D_Smiles_38:

Memu namam...vayya adhi T-media...

adhe yellow media evvi jarguthunayi T lo ante...

okadu orey lafangi ani vasthadu...

okadu kaduko kundaney papaer patukoni vastahdu....okadu ayithe rathri  padukoledhu ani marchipoyi eda ney kusni navuthuntadu....elu namedhi 3 things yellow ..yellow.....yellow.....

andhuke allu yellow fever tho kotukutunaru epudu pawan-kalyan-trivikram-laugh-gif.gifpawan-kalyan-trivikram-laugh-gif.gif

arey veddam bhayya.....ee db lo knotha mandi pinkies inka pre TG era lo ne unnaru....edi chesina jaruguthundi ane hallucination lo unnaru inka...

t%252520rajendar%252520comedy%252520with

Posted

Memu namam...vayya adhi T-media...

adhe yellow media evvi jarguthunayi T lo ante...

okadu orey lafangi ani vasthadu...

okadu kaduko kundaney papaer patukoni vastahdu....okadu ayithe rathri  padukoledhu ani marchipoyi eda ney kusni navuthuntadu....elu namedhi 3 things yellow ..yellow.....yellow.....

andhuke allu yellow fever tho kotukutunaru epudu pawan-kalyan-trivikram-laugh-gif.gifpawan-kalyan-trivikram-laugh-gif.gif

nammakandi reddygaru....kaani t media edi septhe ade correste ani gurthu pettuko

t%252520rajendar%252520comedy%252520with

Posted

టీ మీడియా  }?.      bl@st 

టీ మీడియా   }?.        bl@st

always t media no. 1

t%252520rajendar%252520comedy%252520with

Posted

nammakandi reddygaru....kaani t media edi septhe ade correste ani gurthu pettuko

t%252520rajendar%252520comedy%252520with

edhi antha lafangi gadi kutra antu paper esukoni vasthunadu ...adhigo aa tejasu chudu pawan-kalyan-trivikram-laugh-gif.gifpawan-kalyan-trivikram-laugh-gif.gif

Posted

T people ni bakaralanu chesi circulation & rating penchukuntunna T media gallery_8818_6_385253.gif?1367349476

×
×
  • Create New...